Type in English or తెలుగు

అంబటికి

ambatiki ambatela ఇతర రూపాలు: అంబటేళ

అర్థం

మధ్యాహ్నం

ఉదాహరణ

అంబటేళకి పోదాం, మాపటికల్లా వచ్చేద్దాం

మధ్యాహ్నం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

అంబటికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి