Type in English or తెలుగు

కడ

kada

అర్థం

మాటకుమాటలో అదే చివరి మాట/చూపు/వినుడు అని లేదా ఎవరి దారి వాళ్ళది అని చెప్పడానికి కడ! అంటారు

ఉదాహరణ

నువు నా పెళ్ళికి రాకపోతే ఇంకా కడ! లేదా ఈసారి నువ్వే మాయింటికి రావాలి లేదంటే కడ!
కడ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి