Type in English or తెలుగు

కోరుండి

korundi

In English: Deliberately — They deliberately ragged your sister

కావాలనే కి యాస →

అర్థం

కావాలనే

ఉదాహరణ

అరే వాడు కోరుండే మీ చెల్లిని ఏడిపించాడు..
#భావాలు స్నేహితులు వాడే మాట
కోరుండి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి