తేగుడుగా
teguduga 2 అర్థాలు
అర్థం
మెత్తగా
తూర్పుగోదావరి
ఉదాహరణ
సర్ది అన్నం బాగా తేగుడుగా ఉంది తినకు, కొంచెం బియ్యం కడిగి పొయ్యిమీద పెడతానుండు తిందువుగాని
అర్థం
మెత్తగా
తూర్పుగోదావరి
ఉదాహరణ
సర్ది అన్నం మరీ తేగుడుగా ఉంది, తినకు కొంచెం బియ్యం కడిగి పొయ్యిమీద పెడతానుండు తిందువుగాని
మెత్తగా కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
తేగుడుగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి