Type in English or తెలుగు

పుట్టగించడం

puttaginchadam గోదావరి

అర్థం

చక్కబెట్టేయడం

ఉదాహరణ

ఆడిని దింపకండి ఇప్పుడు. పావుగంట వదిలామంటే అన్నీ పుట్టగించేత్తాడు.
పుట్టగించడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి