యాసలు › బిన్నా బిన్నా binna కడప అర్థం తొందరగా రావాలి/ పోవాలి అనే అర్థం లో వాడుతారు ఉదాహరణ బిన్నా రా అబ్బీ, ( తొందరగా వెళ్దాం రా ) బిన్నా పంజేసుకోని పోవల్ల (తొందరగా పని ముగించుకొని పోవాలి ) బిన్నా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి పంచుకోండి ← బిడువు యాదృచ్ఛిక బిన్నే → వ్యాఖ్యలు (–) · రాయండి మీ వ్యాఖ్య పోస్ట్ చేయండి ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు! పంచుకోండి వ్యాఖ్యలు జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!