మామ
mma
అర్థం
అ) అవ్వ, కడు వృద్ధురాలు; ‘తాత‘కు స్త్రీలింగపదం ఆ) ముత్తాత భార్య
ఉదాహరణ
1. "ఉసిరికాయలు అమ్మే మామ వచ్చింది, ఎన్ని తీసుకోను?" 2. మా మామకి 104 ఏళ్ళు, ఇంకా ఆరోగ్యంగా ఉంది.
#బంధుత్వాలు
మామ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!