Type in English or తెలుగు

మొయ్య

moyya

In English: too close, right up against — Too close to or right up against something.

అర్థం

దగ్గరగా (Too close)

ఉదాహరణ

బైక్ ని గేట్ మొయ్య పార్క్ చేసాడు.. ఇప్పుడు గేట్ ఓపెన్ చెయ్యడానికి కుదరట్లేదు! పీక మొయ్య తినీసి ఇప్పుడు నడలేను అంటున్నాడు.. తన్నండి ఆడ్ని 😂
మొయ్య కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి