Type in English or తెలుగు

యాగటి

yagati yagiti manishi ఇతర రూపాలు: యాగిటి మనిషి

అర్థం

గర్భవతి

ఉదాహరణ

నీ పెళ్ళాం యాగిటి మనిషి కదా?
యాగటి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి