Type in English or తెలుగు

యేడు

yedu yeta ఇతర రూపాలు: యేట

అర్థం

సంవత్సరం

ఉదాహరణ

పోయిన యేడు వనలు బాగా పడ్డాయి వచ్చే యేట నా కూతురి పెండ్లి చేద్దాం అనుకుంటున్న

సంవత్సరం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

యేడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి