Type in English or తెలుగు

వోకిలింత

vokilinta vokirinta ఇతర రూపాలు: వోకిరింత

అర్థం

వాంతి, కక్కడం

ఉదాహరణ

"రెండవ ప్రపంచ యుద్ధ కాలంల దేశం మొత్తం ఆర్థిక మాంద్యానికి గురైంది.... దొడ్డు బియ్యాన్ని పరిమితంగ ఇచ్చేటోళ్లు. ఆ అన్నం ముద్ద నోట్లె పెట్టుకుంటే నోట్లె గుడాలు పోసుకున్నట్లే ఉండేది. వొయిక్ వొయిక్మని *వోకిలింతలు* వచ్చేవి." - లోకేశ్వర్ గారు రాసిన సలాం హైద్రాబాద్ నవల నుంచి.
వోకిలింత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి