Type in English or తెలుగు

సోగ

soga sogalu ఇతర రూపాలు: సోగలు

అర్థం

చెరుకు పైభాగాన పొడవాటి గడ్డి వంటి భాగం.

ఉదాహరణ

ఈ రోజు నేను ఆవులకు సోగలు వేసాను.
సోగ
సోగ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి