ఆరింద
arinda
In English: know-it-all, expert — A know-it-all or seasoned expert.
అర్థం
ఆరి తేరిన, expert
ఉదాహరణ
అది అన్నీ నాకే తెలుసని పెద్ద ఆరిందలా మాట్లాడుతుంది.
పుట్టుక: కోనసీమలో వ్యంగ్యార్థంలో ఎక్కువ వినపడుతుంది.
ఆరింద కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!