అంపరం
amparam
In English: panic, terror — Sudden panic or terror.
అర్థం
బేంబేలెత్తిపోవు
ఉదాహరణ
సురేష్ గాడు గట్టు దాటుతుండగా పాము కనిపించేసరికి అంపరం ఎత్తిపోయి పారిపోయాడు
అంపరం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!