అత్రగాలం
atragalam
In English: sifting, straining — Sifting or straining.
అర్థం
జల్లించటం , వడ కట్టడం
ఉదాహరణ
మా అవ్వ జొన్నపిండి "అత్రగాలం" పడుతాంది...
అత్రగాలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!