బేసరి
besari
In English: nose ring — A nose ring worn on the left side.
అర్థం
ముక్కుకి ఎడమవైపు పెట్టుకునే ఆభరణం.
ఉదాహరణ
అత్తగారు కోడలితో: బేసరి బాగా నప్పింది నీకు. పెట్టుకున్నాక చాలా కళ వచ్చింది.
బేసరి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!