చాంతాడు
chantadu
In English: very long, endless — Very long.
అర్థం
చాలా పొడవైన
ఉదాహరణ
ఈ సరుకుల చిట్టా ఏంటి చాంతాడంత ఉంది.
పుట్టుక: నూతిలోంచి నీళ్లు తోడటానికి వాడే తాడు చాంతాడు . బాగా పొడవుగా ఉండే వాడిని చాంతాడుతో పోలుస్తారు.
చాంతాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!