ఇగటాలు
igatalu
In English: teasing, pranks — Teasing or pranks.
అర్థం
ఆట పట్టించడం, తమాషాలు
ఉదాహరణ
ఇగటాలు గట్టా ఆడుతున్నావేట్రా 🤬 ఇగటాలు మింగొద్దు 😠 తర్వాత ఇగటాలు ఆడుదువు కానీ ముందు పని చెయ్యి
ఇగటాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!