కూటిక్కాయ
kutikkaya
In English: soapnut, reetha — Soapnut, used for washing hair.
అర్థం
కుంకుడు కాయ
ఉదాహరణ
ఈ రోజు నేను కూటిక్కాయతో తలకు నీళ్లు పోసుకున్నా.
కూటిక్కాయ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!