పట్ట ప్రాణం లేదు
patta pranam ledu
In English: exhausted, no strength — No strength at all; completely drained or weak.
అర్థం
నీరసం
ఉదాహరణ
తిన్న తిండి అంతా ఏమి చేస్తుందో పిల్లకి పట్టప్రణం లేదు
నీరసం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
పట్ట ప్రాణం లేదు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!