యాసలు › సోపతి సోపతి sopati తెలంగాణ In English: friendship, company — Friendship or company. అర్థం స్నేహం , మైత్రి , దొస్తాని , సాపత్యం ఉదాహరణ చెడ్డవాళ్లతో సోపతి చేయకూడదు. పుట్టుక: సోబత్ అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. సోపతి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి పంచుకోండి ← సోద్యం యాదృచ్ఛిక సోయి → వ్యాఖ్యలు (–) · రాయండి మీ వ్యాఖ్య పోస్ట్ చేయండి ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు! పంచుకోండి వ్యాఖ్యలు జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!