యాసిరికి
yasiriki
In English: fed up, annoyed — Fed up or annoyed.
అర్థం
విసుగు రావటం
ఉదాహరణ
ఈ పిల్లోల్లతో యాసిరికి వచ్చాంది.
పుట్టుక: కడప
యాసిరికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
రచ్చబండలో చర్చలు
ఈ పదం గురించి ఇంకా చర్చ లేదు. మీ ఊర్లో ఎలా వాడతారు?
ఈ పదం గురించి మాట్లాడండి →
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!