కాసి
kasi
In English: towards, that way — Towards or in the direction of.
అర్థం
వైపు
ఉదాహరణ
తమ్ముడేడిరా?.. వాడా.. ఇందాక రామ మందిరం కాసి ఎళ్లాడమ్మా..
వైపు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
కాసి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!