Document and Learn.

Yaasa of the day -- 20210731---ఒబ్బిడి

slang of:


ఏమైనా సరుకులను జాగ్రత్తగా , ఒజ్జిగా క్రమ పద్దతిలో ఉంచడం.


ety:


eg: ౧ అమ్మమ్మ : రామయ్యకి డబ్బులంటే అస్సలు ఒబ్బిడి లేదమ్మా. ౨ అమ్మ నాతో: ఏంటి నీ బొమ్మలన్నీ చిందరవందరగా పాడేసావు. ఒబ్బిడిగా పెట్టుకోవాలి.


By Raghu At 20210720