Document and Learn.

Yaasa of the day -- 20210914---పయ్యలు

slang of:


చక్రాలు


ety: హింది లో పహియ అంటే చక్రం.


eg: ముందరి "పయ్య" గాలి తక్కువ ఉంది.




By Raghu At 20210702