Document and Learn.

Yaasa of the day -- 20210920---బేస్తవారం

slang of:


గురువారం ( రాయలసీమ, తెలంగాణాలలో )


ety: బృహస్పతి వారానికి తెలుగు రూపం బేస్తవారం. నవగ్రహాలలో దేవతల గురువైన బృహస్పతి గురు గ్రహం రూపం. ఆయన పేరు మీద గురువారం లేక బృహస్పతి వారం వచ్చింది.


eg: ౧ ఈ బేస్తవారం కాలేజీకి సెలవు. ౨ బేస్తవారం బాబా గుడికి పొతే మంచిది.




By Raghu At 20210901