Document and Learn.

Yaasa of the day -- 20210921---ఓసీగా

తేరగా అప్పనంగా


ety: East India company రోజుల నాటి మాట. అప్పట్లో company posts మీద OCS అని స్టాంప్ వేసేవారు. అక్కడ పని చేసే వాళ్ళు వాళ్ళ సొంత టపా మీద కూడా OCS స్టాంప్ వేయించేవాళ్ళు. అప్పటినుంచి ఏదైనా డబ్బులు కట్టకుండా వస్తే ఓసీగా వచ్చింది అంటున్నాం.


eg: ౧ వాడు ఓసీగా వస్తే పెనాయిల్ కూడా తాగుతాడు. ౨ పొతే పోయిందిలే, ఓసీగా వచ్చిందే కదా.




By Raghu At