Document and Learn.

Yaasa of the day -- 20211013---అయినూరు

slang of:


500 (అనంతపురం) అయిదు నూర్లు ఇన్నూరు = 200 ; మున్నూరు = ౩౦౦ ; నన్నూరు = 400


ety: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.


eg: ౧ అమ్మమ్మ : అయినూరు రూపాయలు తగలేసి ఇది కొన్నావా? ౨ యాసలు పేజీని అయినూరు మంది అనుసరిస్తున్నారు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో. భళా




By Raghu At 20210731