Document and Learn.

Yaasa of the day -- 20211014---పద్దు

సమానుల చిట్టా log of items.


ety:


eg: చాకలి పద్దు - చాకలి/ దోబీ కి వేసిన బట్టల చిట్టా కిరానా పద్దు - కిరానా నుంచి తేవాల్సిన సరుకుల చిట్టా నేను : hey google: Add avacadoes to Costco paddu. గూగులు: Adding Avacodoes to Costco braddu. నేను: ఒసే గుగులూ!!!!





By Raghu At