మా వైపు, ఉత్తరాంధ్రలో దీవి ఏసింది అంటారు. అంటే మనసు పీకుతోంది అని.
ఈ రోజు
Raghu
వాడుకలో ఉదాహరణ చెప్పగలరా?
1:03 AMBhargav
నేను: నేను అతన్ని చూసి చాలా కాలం అయ్యింది?
తను: ఏమీ దీవి వేసిందా తన మీద.
నేను: మాబాబు మీద చాలా దీవిగా ఉంది (దీవేస్తోంది), వెళదామంటే ఎక్కడా, కుదరడం లేదు.
ఇలా...చూడాలనే ఆతృత అన్నమాట.
1:06 AMRaghu
నేనూ దీనిగురించి వెతుకుతున్నా
గోదావరి జిల్లాల్లో "దేన మారింది" అంటారు, ఇలాంటి అర్థంలోనే అనుకుంటా
1:06 AM · సవరించారుSiri
Dernamarindi ani antarandi maa Amalapuram side .
1:07 AMBhargav
వైజాగులో నీకు మీ అమ్మమ్మ దివి పెట్టేసింది
1:08 AMRaghu
nenarulu sodaraa cheppinanaduku
8:48 AM