యాసలు
తెలుగు జాతి మనది
ప్రాంతాలు
ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం
విజయనగరం
బొబ్బిలి
కోస్తా
గోదావరి
కృష్ణ
నెల్లూరు
తెలంగాణ
మెదక్
సంగారెడ్డి
జగిత్యాల
నాగర్ కర్నూలు
రాయలసీమ
చిత్తూరు
నంద్యాల
కడప
అనంతపురం
తమిళనాడు
హోసూరు Hosuru
సేలం Selam
ఒడిశా
బరంపురం Barampuram
కర్ణాటక
కోలార్ Kolar
పావుగడ Paavugada
మలేషియా Malaysia
శ్రీలంక Sri Lanka
అభ్యర్థనలు
Contributors
Blog
Log in
యాదృచ్ఛిక పదం
A
Type in English or తెలుగు
ఉత్తరాంధ్ర
రాయలసీమ
తెలంగాణ
కోస్తా
Karnataka
Malaysia
Tamilnadu
Odissa
Srilanka
లేదా యాదృచ్ఛిక పదాన్ని చూడండి
యాసలు
›
కోస్తా
› తూర్పుగోదావరి
తూర్పుగోదావరి
Eastgodavari
240 పదాలు
అ–ఱ
కొత్తవి
ఎక్కువ నచ్చినవి
అ
ఆ
ఇ
ఉ
ఊ
ఎ
ఏ
ఐ
ఒ
క
గ
చ
జ
ట
డ
ఢ
త
ద
ధ
న
ప
బ
మ
య
ర
ల
వ
స
హ
#
అ
అంకటంలేదు
· ankatanledu
పటు కుదరటం లేదు
అంట్లు
· antlu
వంట గిన్నెలు
అడపా దడపా
· adapa dadapa
అప్పుడప్పుడు
అత్తు పొత్తు
· attu pottu
కలిసి లేదు
♥ 1
అనుకు అనుకు గా
· anuku anuku ga
కొంచెం పలసగా
అనువుగా
· anuvuga
అనుకూలంగా, జతగా
అన్ను కోడి
· annu kodi
కేంద్ర కుండా
అపక
· apaka
చిల్లుల గరిటె
♥ 1
అబ్బడం
· abbadam
జాగ్రత్తగా
అబ్బరం
· abbaram
జాగ్రత్తగా
అవ లీలగా
· ava lilaga
తేలికగా
♥ 1
అవిది
· avidi
కష్టం
అస్కు
· asku
కాలక్షేపం
అహం
· aham
గర్వం
♥ 1
ఆ
ఆకుపారం
· akuparam
సన్నటి చెంబు
♥ 1
ఆడతా పాడుతా
· adata paduta
కష్టం లేకుండా
ఇ
ఇడ్డూరం
· idduram
అచ్చర్యం
ఇతం
· itam
ఇసటం
ఇది ఎంత పని
· idi enta pani
చాలా చిన్నది
ఇరగడ
· iragada
వదలి పోయింది
ఇలో నారాయణమ్మలా
· ilo narayanammala
ఒంటరి గా
ఇల్లు గుల్ల
· illu gulla
ఇంట్లో ఉన్నాయి అన్నీ కాలీ చేయటం
ఇవరం
· ivaram
తెలివి లేదు
♥ 1
ఉ
ఉద్దరిదామని
· uddaridamani
ఏమీ చేసేద్దామని
♥ 1
ఉబలాటం
· ubalatam
అన్నందం
♥ 1
ఉరుము
· urumu
బాగా ఎక్కువగా
ఉలుకు పలుకు
· uluku paluku
కదలకుండా మెదలకు
ఊ
ఊడుఊడుపోతా
· uduudupota
నిలబడ లేకపోవడం
ఊసుపోవటం
· usupovatam
ఏమీ తొయ్యటం లేదు
♥ 1
ఎ
ఎచుచ్చెసంది
· echuchchesandi
వుశారు
ఎటకారం
· etakaram
వెళాకోలం
ఎసెట్లో
· esetlo
మరుగుతున్న నీళ్లు
ఏ
ఏటిఎల్లకాల్లం
· etiellakallam
అన్ని రోజులు
♥ 1
ఏవన్న
· evanna
తినడానికి
♥ 1
ఐ
ఐదవ ఫారం
· aidava pharam
ఐదవ తరగతి
ఒ
ఒక్క చెయి
· okka cheyi
ఐదు
క
కంప్పరం
· kampparam
చిరాగ్గా
కచ్చా
· kachcha
చీర పైకి దోపటం
కడసారం
· kadasaram
రావటం లేదు
కడుగు
· kadugu
బియ్యం నీళ్ళు
కలివిడిగా
· kalividiga
సరదాగా
కల్మషం
· kalmasham
ప్లేనుగా
కవలం
· kavalam
భోజనం
కాపు గారు
· kapu garu
వానర్
కాయించేతాది
· kayinchetadi
తనకి తానే అనుకుంటాది
♥ 1
కాళ్ళు, చేతులు
· kallu chetulu
కంగారు వచ్చింది
కిలం
· kilam
లవనం
♥ 1
కిలాలు
· kilalu
చేపలు
కుంపటి
· kumpati
పొయ్యి
కుంపటి
· kumpati
గొడవలు
కుమ్మక్కై
· kummakkai
కలిసిపోవడం
♥ 1
కూడబలుక్కుని
· kudabalukkuni
ముందుగానే అనుకుని
కూత్ కూత్
· kut kut
రా రా
కూరాటి కుండ
· kurati kunda
మట్టి కుండ
కొంప మునిగి పోతుంన్నాయ
· kompa munigi potunnnaya
కంగారు కంగారుగా
కొడవలి
· kodavali
గడ్డికోశేది
కొలగారం
· kolagaram
ధాన్యం కొనుగోలు
గ
గంటెన్ను
· gantennu
బలంగా ఉండటం
గజస్తంభం
· gajastambham
ధ్వజస్తంభం
గదులు పెట్టి
· gadulu petti
పోపుల పెట్టే
గబాల్ని
· gabalni
బేగ
గబుకున
· gabukuna
వెంటనే
♥ 1
గబుక్కున
· gabukkuna
సడెన్ గా
గరం గరం
· garam garam
కొచ్చి పచ్చ
గరాణ
· garana
ఇగో
గవ్వర
· gavvara
లైటు కలర్
గాడు
· gadu
పొగరు
గాడు
· gadu
పెంకితనం
గాయదేరు
· gayaderu
స్ట్రాంగ్
గారాబం
· garabam
జాగ్రత్తగా
గుత్తంగా
· guttanga
చిక్కగా
♥ 1
గెజేరు దాక
· gejeru daka
అన్నం గంజి వపెగిన్నె
గేనం
· genam
బుద్ధి
గోనిసంచె
· gonisanche
ధాన్యం పట్టే చంచే
గోరింక
· gorinka
నున్నగా
చ
చక్క పెట్టు కోవాలి
· chakka pettu kovali
పని చేయాలి
చటుక్కున
· chatukkuna
తొందరగా
చతాఇంపు
· chataimpu
ఏదో ఒకటి చేయాలి
చదండిగా
· chadandiga
సరదాగా
చదికాలి
· chadikali
మసాళ నూరేది
చల్ల కవ్వం
· challa kavvam
పెరుగు చిలికే ది
చాదింపు
· chadimpu
తిట్లు
చామియాన
· chamiyana
పెద్ద క్లాత్
చిగతెగ
· chigatega
పొగడ్త
చిమిడి
· chimidi
మెత్తగా
చిల్లో బొల్లో
· chillo bollo
సందడి గా
♥ 1
చుట్టం చూపు
· chuttam chupu
ఇలా వచ్చి అలా వెళ్ళటం
చెమత్కారం
· chematkaram
తెలివి గా
చేదస్తం
· chedastam
చెప్పినదే చెప్పటం
జ
జంబాలమ్మ
· jambalamma
తింగరి
జజొ ఒళ్ళు
· jajo ollu
మెత్తగా
జడి పడింది
· jadi padindi
కొంచెం వర్షం పడింది
♥ 1
జల్లిమూకిడి
· jallimukidi
చిల్లుల పళ్ళెం
జావ ఓళ్ళు
· java ollu
మెత్తగా
జివ్వ
· jivva
బలం
జోగు
· jogu
తూలుట
♥ 1
ట
టుప్ని
· tupni
ఇలా వచ్చి అలా
డ
డంఖాన నవబర్తకాణ
· dankhana navabartakana
వాఇజం
డాబు
· dabu
ఆర్భాటం
♥ 1
డెక్కా
· dekka
కుంటటం
♥ 3
డోమ్
· dom
ఖాళీగా ఉన్న గిన్నె
ఢ
ఢీలా పడిపోయింది
· dhila padipoyindi
డల్ గా
త
తంతు
· tantu
స్లో
తంప్పడి
· tamppadi
వుండక పెట్టేది
తక్కుతుంది
· takkutundi
బెదిరింపు
తటం
· tatam
సందువ చేప
తడిమాలగుఢ
· tadimalagudha
స్నానం రుమాలు
తమాషా
· tamasha
వేళాకొలం
తరవాని
· taravani
గంజి, పెరుగు కలిపిన మిశ్రమం
తాచేసి
· tachesi
నిండు గా
తిన్న ఇంటి వాసాలు
· tinna inti vasalu
ఇంటి పై కప్పుకి వేసే పెద్ద కర్రలు
తిప్పాటం
· tippatam
తిరుగుతూ తిరుగుతూ
తీపులు
· tipulu
ఉ, ఆ అనడం
తీపులు
· tipulu
అమ్మొయి బాబోయి అని
తుండు
· tundu
టవల్
తుప్పల్లోకి
· tuppalloki
మొక్కల్లో కి
తుప్పాసి
· tuppasi
చిరాగ్గా
తెంపులు
· tempulu
గొడవలు
తెంపులు
· tempulu
గొడవలు
♥ 1
తేగుడుగా
· teguduga
మెత్తగా
తేగుడుగా
· teguduga
మెత్తగా
తొరిపి
· toripi
కలపటం
తోటకూర కాడ
· totakura kada
వీక్ గా
ద
దంపుడు బియ్యం
· dampudu biyyam
రోకలితో కుంమటం
దర్వాజు
· darvaju
తలుపు
దాక
· daka
కూర వండే గిన్నె
దాపరించింది
· daparinchindi
అడ్డు
దాయ
· daya
ఎత్తుగా
దాయ్యల
· dayyala
నిప్పుల కుంపటి
దారబందం
· darabandam
గుంమం
దిబ్బ
· dibba
ఎమీ లేదు
దూదు దూదు
· dudu dudu
పిలుపు
దోమ గొడుగు
· doma godugu
సాంప్రదాయం
దోసకాయ చెంబు
· dosakaya chembu
మంచినీళ్ల చెంబు
ధ
ధీమాగా
· dhimaga
ధైర్యం
న
నానిచి
· nanichi
సరిగా ఉడకదు
నావల్ల కాదు
· navalla kadu
చేయలేను
నింబ కుసుమ బక్షన
· nimba kusuma bakshana
ఉగాది పచ్చడి
నీళ్ళు తోడాను
· nillu todanu
వేడి నీళ్లు చన్నీళ్ళు కలిపి నీళ్ళు
నెండ
· nenda
మంచి గా
ప
పంగనామం
· panganamam
మోసం
పటారం పటారం
· pataram pataram
అందరూ
పట్ట ప్రాణం లేదు
· patta pranam ledu
నీరసం
పట్టుబడి
· pattubadi
ధ్యానం తూయ్యటం
పని పాటు
· pani patu
కాలిగా
పలారం
· palaram
ప్రసాదం
పాంచేట
· pancheta
చెత్త పోగు ఎతె చేట
పిప్పడ బస్తా
· pippada basta
లావుగా
పుర్రు
· purru
పలసగా
పులారం
· pularam
పులిహోర
♥ 1
పులిసిపోయింది
· pulisipoyindi
ఒళ్ళంతా పులిసపోయింది
♥ 1
పుష్టిగా
· pushtiga
ఎక్కువ గా
పుసుక్కున
· pusukkuna
సడెన్ గా
పూటెకు
· puteku
ఫుల్ అయిపోయింది
పెందలడె
· pendalade
తొందర తొందరగా
పెచ్చు
· pechchu
అల్లరి
పెట్టుపోతలు
· pettupotalu
సారే కావుళ్ళు
పెలపరం
· pelaparam
వికారం
పేనం గటోయింది
· penam gatoyindi
నీరసం
పేసం
· pesam
పేస్ట్
పైకి నీళ్ళు
· paiki nillu
స్నానం
పొదేకింది
· podekindi
బాగా వెళుతురు
పొనక
· ponaka
ధాన్యం దాచే పెద్ద బుట్టా
పొనక
· ponaka
లావు
పొలోమంటా
· polomanta
ఎక్కువగా
పొల్లుకట్ట
· pollukatta
చీపురు
పోసి పళ్ళోడు
· posi pallodu
వకరటికర
బ
బడాయి
· badayi
గొప్పలు
బాగోతం
· bagotam
చెప్పిన మాట వినక పోతే
బాజత
· bajata
ఏపని చెప్పిన మాట వినకపోవడం
బారెడు పొద్దెక్కింది
· baredu poddekkindi
ఎక్కువ వేలుతురు
బారెడు పొద్దెక్కింది
· baredu poddekkindi
తెల్లవారి పోయి చాలా సేపు అయింది
బిలబిల
· bilabila
ఎక్కువ
బురబర
· burabara
పైకి పొంగడం
బులబాటం
· bulabatam
ఆనందం
బుష్ కోటు
· bush kotu
చాలా బాగున్నచొక్క
బొలో బొలో
· bolo bolo
అరుపులు
బొల్లి గాలి
· bolli gali
సరిఅయిన గాలి కాదు
బోడి బళ్ళ
· bodi balla
గోడలు లేని స్లాప్
మ
మండువా
· manduva
పెద్ద ఇల్లు
మందకోడు
· mandakodu
డల్ గా
మచ్చినీళ్ళు
· machchinillu
త్రాగే నీరు
మదించాలి
· madinchali
కలపాలి
మనగపెటు
· managapetu
పడుకోపెటు
మనుగు
· manugu
పడుకో
మలమల
· malamala
ఆకలి
మసి గుండ
· masi gunda
వంట గిన్నెలు దించే క్లాత్
మసి గుండా
· masi gunda
పొయ్యి దగ్గర వాడే గుండా
మాగన్
· magan
తేలికపాటి నిద్ర
మాదాకవలం
· madakavalam
కొంచం అన్నంపెటండీ
మాసిపెట్టి
· masipetti
మురికి బట్టలు
మాసూవ్వులు
· masuvvulu
చుబ్రం
మిటమటలు
· mitamatalu
అడవీడి
మిట్ట మధ్యాహ్నం అయింది
· mitta madhyahnam ayindi
మధ్యాహ్నం
మిడిసిపాటు
· midisipatu
ఎక్కువ ప్రాధాన్యత
మిరిగుడ్లు
· mirigudlu
పెద్ద పెద్ద కళ్ళు
ముంత
· munta
భోజనం
ముంత గిన్నె
· munta ginne
ఒకే గిన్నెలో అన్నం, కూర, పచ్చడి పెట్టటం
ముగొటం
· mugotam
ముగ్గు వేసేది
య
యామో
· yamo
ఇలాగ
ర
రంబుడబ్బా
· rambudabba
పప్పులు దాచే రేకు డబ్బా
రక్కెలు
· rakkelu
అరుపు
రాజెయి
· rajeyi
నిప్పు
రామ డోలు
· rama dolu
ఐదు రోజుల పెళ్లి కి వాయించే డోలు
రుబ్బురోలు
· rubburolu
కుర్చునా దగ్గర నుండి లేవక పోవడం
రేవులో తాడి చెట్టు
· revulo tadi chettu
చెరువు మధ్యలో చేటు
ల
లచ్చించారు
· lachchincharu
బియ్యం కడిగిన నీళ్ళు
లాంతారు
· lantaru
దీపం
లాగువు
· laguvu
షార్ట్ నిక్కర్
లైలు
· lailu
డ్రామా
లోగిలి
· logili
ఎకువ గదులు
వ
వదో
· vado
ఎక్కువ
వనికి
· vaniki
దడదడా
వయ్యారం
· vayyaram
తిపుకోవటం
వర్ర
· varra
కారం
వలే
· vale
వోయి
వింతోటు
· vintotu
చిన్న
వితండవాదన
· vitandavadana
వెతిరేకంగా
వివరంగా
· vivaranga
పద్దతి గా
వీలు సాలు
· vilu salu
పద్దతి లేకుండా
వీలు సాలు
· vilu salu
పద్దతి
వేళాకొలం
· velakolam
జోకులు
వేళాపాళా
· velapala
ఒక్క టైం లేదు
వోలక్కడ
· volakkada
ఎదర
♥ 1
స
సంగ్దిదం
· sangdidam
అయోమ్ ఆయోమయం
సందరడింది
· sandaradindi
సాయింత్రం అయింది
సంభవించింది
· sambhavinchindi
అడ్డుపడుతుంది
సతికలపడు
· satikalapadu
కుర్ర్చునాడు
సపట
· sapata
పెద్ద అరుగు
సావిట్లో
· savitlo
పెద్ద హాలు
సిమిడి
· simidi
మెత్తగా
సిల్లోబొల్లో
· sillobollo
సరదాగా
సీడి
· sidi
గట్టు
సెగ
· sega
వేడి
సెలాకు
· selaku
వుసారు
సొటంగా
· sotanga
క్లీరుగా
సోద్యం
· sodyam
ఆచర్యం
హ
హంగు
· hangu
సౌకర్యం
#
జజ్జోళ్ళు
· jajjollu
మరీ మెత్తగా
నడిఆడు
· nadiadu
అంటూ ఇటు
♥ 1
×
Add New Word Yaasa
Press Ctrl + Q to swtich between Telugu and English while typing.
Please enter a word and the definitions of a Yaasa on
Yaasalu.com
and join the others in preserving our telugu heritage.
Add the definition of the slang word/idiom.
Add the etymology of the slang word/idiom that you know of.
Add some usage cases for the slang word/idiom.
In the boxes above, link to other words with square brackets. For example, [[ఐసరభజజ ]] will become
ఐసరభజజ
.
Slang of
Me and my Friends use it
Parents use it
GrandParents use it
Formal use. Books/TV
Archaic
Please select a GIF or a picture. Should be less than 2 MB.
Contact Us..
×
How can we make this page better
మీ పదం జోడించబడింది. Your word is Submitted.
ధన్యవాదాలు / Thank you / నెనర్లు