Type in English or తెలుగు

తూర్పుగోదావరి Eastgodavari

240 పదాలు

అ

ఆ

ఇ

ఉ

ఊ

ఎ

ఏ

ఐ

ఒ

క

గ

చ

జ

ట

డ

ఢ

త

ద

ధ

న

ప

పంగనామం · panganamam మోసం పటారం పటారం · pataram pataram అందరూ పట్ట ప్రాణం లేదు · patta pranam ledu నీరసం పట్టుబడి · pattubadi ధ్యానం తూయ్యటం పని పాటు · pani patu కాలిగా పలారం · palaram ప్రసాదం పాంచేట · pancheta చెత్త పోగు ఎతె చేట పిప్పడ బస్తా · pippada basta లావుగా పుర్రు · purru పలసగా పులారం · pularam పులిహోర ♥ 1 పులిసిపోయింది · pulisipoyindi ఒళ్ళంతా పులిసపోయింది ♥ 1 పుష్టిగా · pushtiga ఎక్కువ గా పుసుక్కున · pusukkuna సడెన్ గా పూటెకు · puteku ఫుల్ అయిపోయింది పెందలడె · pendalade తొందర తొందరగా పెచ్చు · pechchu అల్లరి పెట్టుపోతలు · pettupotalu సారే కావుళ్ళు పెలపరం · pelaparam వికారం పేనం గటోయింది · penam gatoyindi నీరసం పేసం · pesam పేస్ట్ పైకి నీళ్ళు · paiki nillu స్నానం పొదేకింది · podekindi బాగా వెళుతురు పొనక · ponaka ధాన్యం దాచే పెద్ద బుట్టా పొనక · ponaka లావు పొలోమంటా · polomanta ఎక్కువగా పొల్లుకట్ట · pollukatta చీపురు పోసి పళ్ళోడు · posi pallodu వకరటికర

బ

మ

మండువా · manduva పెద్ద ఇల్లు మందకోడు · mandakodu డల్ గా మచ్చినీళ్ళు · machchinillu త్రాగే నీరు మదించాలి · madinchali కలపాలి మనగపెటు · managapetu పడుకోపెటు మనుగు · manugu పడుకో మలమల · malamala ఆకలి మసి గుండ · masi gunda వంట గిన్నెలు దించే క్లాత్ మసి గుండా · masi gunda పొయ్యి దగ్గర వాడే గుండా మాగన్ · magan తేలికపాటి నిద్ర మాదాకవలం · madakavalam కొంచం అన్నంపెటండీ మాసిపెట్టి · masipetti మురికి బట్టలు మాసూవ్వులు · masuvvulu చుబ్రం మిటమటలు · mitamatalu అడవీడి మిట్ట మధ్యాహ్నం అయింది · mitta madhyahnam ayindi మధ్యాహ్నం మిడిసిపాటు · midisipatu ఎక్కువ ప్రాధాన్యత మిరిగుడ్లు · mirigudlu పెద్ద పెద్ద కళ్ళు ముంత · munta భోజనం ముంత గిన్నె · munta ginne ఒకే గిన్నెలో అన్నం, కూర, పచ్చడి పెట్టటం ముగొటం · mugotam ముగ్గు వేసేది

య

ర

ల

వ

స

హ

#