Type in English or తెలుగు

ఆయి రావడం

ayi ravadam ayi cheyadam ఇతర రూపాలు: ఆయి చేయడం

అర్థం

ఒంట్లో బాగోలేకపోవటం, ముఖ్యంగా జ్వరం రావడం అనే అర్థంలో పిల్లలతో వాడే పదం

ఉదాహరణ

"ఆయి చేసిందామ్మా నీకూ? డాక్టర్ దగ్గరికి వెళ్దామే తగ్గిపోతుంది."
ఆయి రావడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి