ఉండు
undu undandi ఇతర రూపాలు: ఉండండి
అర్థం
అడ్డుగా ఉన్న వ్యక్తిని కాస్త జరగమని లేదా తప్పుకోమని అడగడానికి వాడే పదం.
ఉదాహరణ
(పుస్తకాలు మోస్తూ) "ఉండండి నేను అటువైపుకి వెళ్ళాలి."
ఉండు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
undu undandi ఇతర రూపాలు: ఉండండి
అడ్డుగా ఉన్న వ్యక్తిని కాస్త జరగమని లేదా తప్పుకోమని అడగడానికి వాడే పదం.
(పుస్తకాలు మోస్తూ) "ఉండండి నేను అటువైపుకి వెళ్ళాలి."
వ్యాఖ్యలు (–) · రాయండి