తప్పతర
tappatara 2 అర్థాలు
In English: a lot, heavily
అర్థం
చాలా
A lot; heavily.
సంగారెడ్డి · తెలంగాణ
ఉదాహరణ
తప్పతర వర్షము పడుతుంది.
అర్థం
చాలా
A lot; heavily.
సంగారెడ్డి · తెలంగాణ
ఉదాహరణ
నిన్న తప్పతర వర్షం పడ్డదంట.
తప్పతర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!