Type in English or తెలుగు

తెలంగాణ Telangana

130 పదాలు

ఎక్కువ నచ్చినవి

సరం పడటం · saram padatam తినేటప్పుడు ఒక్కోసారి తిన్నది అనుకోకుండా ముక్కులోకి పోతది. మెతుకులు, నీళ్లు అలాంటివి. లోపల చాలా మండుతది. కంటి నుండి నీళ్ళు వస్తయి. దాన్ని *సరం* పడటం అంటం. తల మీద కానీ వీపు మీద కానీ మెత్తగా తడితే పోతది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో "పొలమారటం" అంటరు. ♥ 31మెదక్ లొల్లి · lolli గొడవ, వాగ్వాదాలు, కలవరం, కల్లోలం ♥ 27 కొస్సెగా · kossega koshshega పదునుగా, కోయడానికి అనుకువుగా ♥ 22మెదక్ చిమ్మడం · chimmadam చీపురు తో తుడవడం. ( ప్రకాశం, గుంటూరు, నల్గొండ యాసలో ) ♥ 8ప్రకాశం ఉద్దర · uddara అరువు (కొన్ని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో) ♥ 7 గిర్రలు · girralu బండి చక్రాలు ♥ 4 సోపతి · sopati స్నేహం , మైత్రి , దొస్తాని , సాపత్యం ♥ 4 కునంబట్టు · kunambattu గుర్తుబట్టు ♥ 4సంగారెడ్డి ఇడుపు కాయిదం · idupu kayidam భార్య భర్త వేరుగా ఉండటానికి చేసుకునే ఒప్పందం. ఇది చట్ట బద్ధమైనది కాదు . గ్రామ పెద్దలు లేదా కుల పెద్ద మనుషుల సమక్షంలో చేసుకునే వ్రాత లేదా మాట రూపక ఒప్పందం. కాని legal Divorce కి కూడా ఇదే పదం వాడతాము. ఆంగ్ల భాష ప్రభావం వల్ల Divorce అనే పదం వ్యవహారం లో ఉంది. ♥ 4 సోగి · sogi ఊరగాయ ♥ 4జగిత్యాల

పైన ఒక అక్షరాన్ని ఎంచుకోండి — 130 పదాలన్నీ అక్షరాల వారీగా ఉన్నాయి.

అ 9 పదాలు

ఆ 4 పదాలు

ఇ 3 పదాలు

ఉ 3 పదాలు

ఏ 1 పదాలు

ఐ 1 పదాలు

ఒ 5 పదాలు

క 16 పదాలు

గ 4 పదాలు

ఘ 1 పదాలు

చ 4 పదాలు

జ 1 పదాలు

త 11 పదాలు

ద 4 పదాలు

ధ 1 పదాలు

న 1 పదాలు

ప 15 పదాలు

బ 10 పదాలు

భ 2 పదాలు

మ 10 పదాలు

య 4 పదాలు

ల 4 పదాలు

వ 4 పదాలు

శ 1 పదాలు

స 11 పదాలు

సకినాలు · sakinalu చక్కిలాలు ♥ 3 సక్లం ముక్లం · saklam muklam కాళ్ళు మడుచుకుని కూచోవడం ♥ 3 సడ్డకుడు · saddakudu తోడల్లుడు ♥ 1 సద్ది · saddi అల్పాహారం, చద్ది సరం పడటం · saram padatam తినేటప్పుడు ఒక్కోసారి తిన్నది అనుకోకుండా ముక్కులోకి పోతది. మెతుకులు, నీళ్లు అలాంటివి. లోపల చాలా మండుతది. కంటి నుండి నీళ్ళు వస్తయి. దాన్ని *సరం* పడటం అంటం. తల మీద కానీ వీపు మీద కానీ మెత్తగా తడితే పోతది. దీన్నే కొన్ని ప్రాంతాల్లో "పొలమారటం" అంటరు. ♥ 31మెదక్ సాపు · sapu చదరంగా, వంకర టింకర లేకుండా. కోనసీమ సింగిడి · singidi ఉత్తర తెలంగాణలో ఇంద్రధనస్సు . ♥ 3ఉత్తర తెలంగాణ సుద్దపూస · suddapusa ఏమీ తెలియని అమాయకుడు అని వ్యంగార్ధంలో ( తెలంగాణ మాండలీకం) సుద్రాయించు · sudrayinchu బాగా అనిపించు, మెరుగ్గా అనిపించు ♥ 2సిద్దిపేట సోగి · sogi ఊరగాయ ♥ 4జగిత్యాల సోపతి · sopati స్నేహం , మైత్రి , దొస్తాని , సాపత్యం ♥ 4