Type in English or తెలుగు

రాయలసీమ Rayalaseema

206 పదాలు

ఎక్కువ నచ్చినవి

పైన ఒక అక్షరాన్ని ఎంచుకోండి — 206 పదాలన్నీ అక్షరాల వారీగా ఉన్నాయి.

అ 15 పదాలు

అంచికరికి · anchikariki తర్వాత అనంతపురం అంటికాయ · antikaya అరటిపండు ♥ 1చిత్తూరు అండ · anda అండి ♥ 1చిత్తూరు అంబటాల్ల · ambatalla అంబలి తాగేవేళని అంబటాల్ల అని అంటారు ♥ 3 అంబటి బీరకాయలు · ambati birakayalu ambatalla నేతిబీరకాయల్ని ‘అంబటి బీరకాయలు’, అంబలి తాగేవేళని అంబటాల్ల అని అంటారు ♥ 3 అతి · ati అల్లరి ♥ 1చిత్తూరు అత్రాసులు · atrasulu appachulu atlu అరిసెలు ♥ 1 అదుము · adumu వత్తు ♥ 1చిత్తూరు అద్దుమానం · addumanam నిర్లక్ష్యంగా ఉండడం. జమ్మలమడుగు అనేకా · aneka తరువాత ♥ 4చిత్తూరు అముకు · amuku నొక్కు, నొక్కడం ♥ 1చిత్తూరు అయినూరు · ayinuru 500 (అనంతపురం) అయిదు నూర్లు ఇన్నూరు = 200 ; మున్నూరు = ౩౦౦ ; నన్నూరు = 400 ♥ 1అనంతపురం అరట్లు · aratlu పిచ్చాపాటీ చిత్తూరు అరువు · aruvu శుభ్రం ♥ 1చిత్తూరు అవుతుఖాన · avutukhana స్నానానికి వాడే నీళ్ల తొట్టి. ♥ 1

ఆ 3 పదాలు

ఇ 3 పదాలు

ఉ 2 పదాలు

ఊ 3 పదాలు

ఎ 9 పదాలు

ఏ 1 పదాలు

ఒ 1 పదాలు

క 22 పదాలు

కచ్చి · kachchi ఊరికి ఊరికే గొడవ పడే పిల్లలను గూర్చి చెప్పే పదం ♥ 1చిత్తూరు కడ · kada మాటకుమాటలో అదే చివరి మాట/చూపు/వినుడు అని లేదా ఎవరి దారి వాళ్ళది అని చెప్పడానికి కడ! అంటారు ♥ 1 కడి · kadi కూడు ♥ 1చిత్తూరు కరిపించు · karipinchu అతికించు ♥ 1చిత్తూరు కర్ర · karra చాలా తెల్లాలు వున్నాయి. ముగ్గు, సోగ, మరక ♥ 1చిత్తూరు కలకప్పలు · kalakappalu Tadpoles, తోక కప్పలు ♥ 2చిత్తూరు కసురు · kasuru అరవడం, తిట్టడం ♥ 2చిత్తూరు కసువు · kasuvu గడ్డి ♥ 1పుంగనూరు కసువు · kasuvu చెత్త ♥ 1కడప కసువు · kasuvu చెత్త అనంతపురం కసువు నూకడం · kasuvu nukadam ఇల్లు ఊడవడం ♥ 2అనంతపురం కాగు · kagu కడవ ♥ 1కడప కీలేరు · kileru చెరువు కింద వుండే సాగుభూమి/ఆయకట్టు ♥ 1పుంగనూరు కురాకు · kuraku మాంసాహారం ♥ 1అనంతపురము కురాకు · kuraku నీసు కూర, Nonveg ♥ 3అనంతపురం కూటిక్కాయ · kutikkaya కుంకుడు కాయ ♥ 2చిత్తూరు కూసం · kusam స్తంభం ♥ 1చిత్తూరు కొండవో · kondavo తీసుకునిపో ♥ 4 కొండోని · kondoni తీసుకొని కొల్ల · kolla ఎక్కువ, అధికం ♥ 2 కోబలి · kobali పొలికేక అనంతపురం కౌసు · kausu మాంసాహారం ♥ 1చిత్తూరు

గ 13 పదాలు

గంజరం · ganjaram గోమూత్రం చిత్తూరు గచ్చు · gachchu అబద్ధం చిత్తూరు గడ్డకు తీయించు · gaddaku tiyinchu బయటకు తీయించు ♥ 1అనంతపురం గడ్డపార · gaddapara గునపం ♥ 1చిత్తూరు గాంధారి వాన · gandhari vana కంటికి ఎదురుగా ఏదీ కనపడనంత వర్షం కురిస్తే దాన్ని గాంధారి వాన అంటారు. గాబు · gabu దుమ్ము ♥ 1చిత్తూరు గాబు · gabu దుమ్ము, ధూళి చిత్తూరు గాసగాడు · gasagadu జీతగాడు. వ్యవసాయ కుటుంబాలలో సంవత్సర జీతానికి పనిచేసే వారు. జీతం తో పాటు భోజనం , బట్టలు బట్టలు కూడా ఇస్తారు. ♥ 8 గుడ్డం · guddam కయ్యి, చేను, మడి వంటి అర్థం ♥ 1చిత్తూరు గుణార్థం · gunartham పునాది ♥ 1చిత్తూరు గెడి · gedi లోపల వేసే గొళ్ళెం ♥ 1చిత్తూరు గొజ్జు · gojju పచ్చి పులుసు లేదా పచ్చడి లేదా చట్నీ ♥ 1చిత్తూరు గోవాకు · govaku గోంగూర ♥ 2

చ 10 పదాలు

జ 11 పదాలు

జల్జారు · jaljaru స్నానపు గది ♥ 2 జల్జి · jalji నిమజ్జనం ♥ 1చిత్తూరు జవురు · javuru చెరుకు గడను మొదళ్లో నరికాక, గడ చుట్టూ వున్న ఎండుటాకులను కొడవలితో తీసేయడం ఎదైనా చిన్న కొమ్మను చెట్టునుంచి నరికాక దాని చుట్టూ వున్న ఆకులను కొడవలితో తీసేయడం. పెన్సిల్ నీ షార్పెనర్ తో జవురుతాం. ♥ 1చిత్తూరు జాంకులు · jankulu మాటి మాటికి కడప జాంకులు · jankulu మాటిమాటికి అని అర్ధం ♥ 4 జాంకులు · jankulu poddunukulu అస్తమానం, చాలాసార్లు, ప్రతిసారి ♥ 1కడప జాలాడి · jaladi స్నానపు గది, bathroom ♥ 1 జాస్తి · jasti ఎక్కువ ♥ 1కడప జుండ్ర కోతులు · jundra kotulu ఎర్ర చీమలు, చెట్లలో పుట్టలు కట్టుకుని వుంటాయి పుంగనూరు జెండా పండగ · jenda pandaga స్వాతంత్ర్య దినోత్సవం, ♥ 1చిత్తూరు జేజి · jeji అవ్వ, దేవత ♥ 1

త 9 పదాలు

ద 10 పదాలు

న 10 పదాలు

ప 16 పదాలు

పంగ · panga పని (వెటకారంగా) ♥ 2చిత్తూరు పంగ · panga పని ( తిట్టే సమయంలో వాడుతారు) ♥ 1చిత్తూరు పంచేటు · panchetu వేస్ట్ అనే అర్థంలో వాడుతారు ♥ 6చిత్తూరు పడిసెం · padisem జలుబు (రాయలసీమలో) ♥ 103 పరంకాయ్ · parankay బొప్పాయి ♥ 1అనంతపురం పరక · paraka చీపురు ♥ 1చిత్తూరు పరింకాయ · parinkaya బొప్పాయి ♥ 1చిత్తూరు పితికిబేళ్లు · pitikibellu పచ్చి అనప పప్పు ♥ 1చిత్తూరు పుట్టగోకు · puttagoku puttagokulu పుట్టగొడుగు, పుట్టగొడుగులు ♥ 1చిత్తూరు పూడిసినాడు · pudisinadu వెళ్లిపోవడం ♥ 1పుంగనూరు పెంచు (నామవాచకం) · penchu namavachakam చదరంగా వుండే చిన్న పెనుము. దోసలు వేస్కునేకి వాడేది ♥ 2చిత్తూరు పెరుకు · peruku పీకు, పెరకడం = పీకడం ♥ 2చిత్తూరు పెరుకు · peruku perakadam పీకు, పీకడం చిత్తూరు పైపైమాటలు · paipaimatalu Superficial words ♥ 1 పొద్దుగూకులు · poddugukulu రాత్రింబవళ్ళు, రోజంతా ♥ 1చిత్తూరు పోలీలు · polilu బొబ్బట్లు ♥ 1పుంగనూరు

బ 19 పదాలు

బందా · banda బిళ్ళ, నాణెం ♥ 2చిత్తూరు బిన్నా · binna తొందరగా రావాలి/ పోవాలి అనే అర్థం లో వాడుతారు కడప బిరట · birata సీసాలాంటి వాటికి వేసే మూత ♥ 1చిత్తూరు బిరి బిరి · biri biri తొందరగా గుంతకల్లు బిరీన · birina తొందరగా గుంతకల్లు బిర్రు · birru గట్టి, గట్టిగా, టైట్(tight) అనే అర్థం కూడా వస్తుంది. ♥ 2పుంగనూరు బిస్సగా · bissaga బలంగా , వేగంగా ♥ 4 బీగం · bigam తాళం బీగం చెవి = తాళం చెవి ♥ 1కడప బీగం · bigam తాళం బీగం కాయి - తాళం బీగం చెవి - తాళం చెవి బీగాలు - తాళాలు చిత్తూరు బుడ్డలు · buddalu వేరు శెనగ నంద్యాల బురుగు · burugu నురగ ♥ 1చిత్తూరు బెన్నా · benna త్వరగా ♥ 1కడప బేజారు · bejaru విసుగు, అలసట ♥ 1కడప బేదులు · bedulu విరేచనాలు ♥ 1చిత్తూరు బేదులు · bedulu విరేచనాలు ♥ 1చిత్తూరు బేస్తవారం · bestavaram గురువారం ( రాయలసీమ, తెలంగాణాలలో ) ♥ 2 బేస్తారం · bestaram గురువారం ♥ 1పుంగనూరు బొగ్గిలి · boggili బొడ్డు ♥ 1చిత్తూరు బ్రెమ · brema ఇష్టం ♥ 1చిత్తూరు

మ 20 పదాలు

మచ్చుగా · machchuga చాలా, ఎక్కువగా ♥ 5నంద్యాల మడే · made మరి ♥ 1చిత్తూరు మతికి · matiki గుర్తుకు, జ్ఞప్తికి, యాదికి మన్నాడు · mannadu ఎల్లుండి చిత్తూరు మరదాపు · maradapu రెండో పంట, చెరుకు ఒకసారి కోసేసిన తర్వాత, మొదల్ల నుంచి వచ్చే రెండో పంట. కొత్తగా నాటనవసరం లేదు. ♥ 1చిత్తూరు మర్నాడు · marnadu monnadu ఎల్లుండి, రేపు తర్వాత రోజు ♥ 1 మలిగించు · maliginchu వెలిగించు ♥ 1చిత్తూరు మలిగించు · maliginchu వెలిగించు ♥ 1చిత్తూరు మాడము · madamu అల్ప పీడనం ♥ 1చిత్తూరు మామిడి ముట్టు · mamidi muttu మామిడి టెంక చిత్తూరు మావుటేల · mavutela మాపటి వేళ, సాయంత్రం ♥ 1చిత్తూరు ముక్కుపుల్ల · mukkupulla ముక్కుపుడక చిత్తూరు మున్నూరు · munnuru 300 ♥ 2అనంతపురం ములికి · muliki మేకు చిత్తూరు ముసగజొన్న · musagajonna మొక్కజొన్న ♥ 2చిత్తూరు మెట్టు · mettu కాలికి వేసుకునే చెప్పు ( అనంతపురం, కడపలలో) అనంతపురం మెరువని · meruvani ఊరేగింపు చిత్తూరు మేయ్ · mey రేయ్ అనే పదానికి స్త్రీ వాచకం. ♥ 1చిత్తూరు మొడుకు · moduku మూల ♥ 1చిత్తూరు మోడం · modam ఆకాశం మొబ్బు కమ్మింది ♥ 14నంద్యాల

య 6 పదాలు

ర 4 పదాలు

ల 3 పదాలు

వ 5 పదాలు

శ 1 పదాలు

స 10 పదాలు