Type in English or తెలుగు

ఆ తో మొదలయ్యే పదాలు

27 పదాలు
ఆకుపారం · akuparam సన్నటి చెంబు ♥ 1తూర్పుగోదావరి ఆడతా‌ పాడుతా · adata paduta కష్టం లేకుండా తూర్పుగోదావరి ఆడింది ఆట పాడింది పాట · adindi ata padindi pata ఏది అనుకుంటే అది పశ్చిమగోదావరి ఆది · adi బట్టలు కుట్టడానికి కొలత తీసుకోవడం. ఆదికి ముందు · adiki mundu తొందర పది ముందుగా చేస్తే ఈ పదం వాడుతారు ♥ 2విజయనగరం ఆనక · anaka తరువాత కడప ఆనదు · anadu సరిగ్గా కనిపించదు కోనసీమ ఆనవాలు కట్టు · anavalu kattu గుర్తు పట్టు కోనసీమ ఆనిక్క · anikka తరువాత, ఆనాక ప్రకాశం ఆపు · apu aasa ఆమ · ama పెద్దమ్మ ♥ 1తూర్పు గోదావరి ఆమిటికి · amitiki తర్వాత ♥ 1బెంగళూర్ ఆముడాలపిల్లలు · amudalapillalu తెలంగాణ యాసలో ఆముడాలపిల్లలు అంటే కవలపిల్లలు అని అర్థం. తెలంగాణ ఆమ్మ · amma పెద్దమ్మ ( గోదావరి నుంచి నెల్లూరు దాకా , కర్నూలు , ఓరుగల్లులో కూడా ) ఆయి · ayi పెదనాన్న ♥ 1తూర్పు గోదావరి ఆయి రావడం, ఆయి చేయడం · ayi ravadam ayi cheyadam ఒంట్లో బాగోలేకపోవటం, ముఖ్యంగా జ్వరం రావడం అనే అర్థంలో పిల్లలతో వాడే పదం ♥ 1ఉభయ గోదావరి ఆయిపిండ్లు · ayipindlu Storage room కర్నూలు ఆయిల్ల · ayilla రాత్రి ♥ 1తెలంగాణ ఆయ్ · ay అవును / ఔను గోదావరి ఆరింద · arinda ఆరి తేరిన, expert ♥ 1కోనసీమ ఆరుగాలం · arugalam ఏడాది పొడుగు ( రైతుల మాండలికం ) ♥ 2 ఆరునొకటి · arunokati 7 ♥ 1గోదావరి ఆరునొక్క రాగం · arunokka ragam ఏడుపు రాగం. ♥ 1కృష్ణ ఆర్చిన చేప · archina chepa పొగబెట్టిన చేప , smoked fish తూర్పు గోదావరి ఆర్ర · arra గది ♥ 1తెలంగాణ ఆలుకు చల్లడం · aluku challadam కల్లాపి చల్లడం ♥ 1తెలంగాణ ఆవళ్ళ, ఈవళ్ళ · avalla ivalla అక్కడ, ఇక్కడ ♥ 1చిత్తూరు