యాసలు
తెలుగు జాతి మనది
ప్రాంతాలు
ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం
విజయనగరం
బొబ్బిలి
కోస్తా
గోదావరి
కృష్ణ
నెల్లూరు
తెలంగాణ
మెదక్
సంగారెడ్డి
జగిత్యాల
నాగర్ కర్నూలు
రాయలసీమ
చిత్తూరు
నంద్యాల
కడప
అనంతపురం
తమిళనాడు
హోసూరు Hosuru
సేలం Selam
ఒడిశా
బరంపురం Barampuram
కర్ణాటక
కోలార్ Kolar
పావుగడ Paavugada
మలేషియా Malaysia
శ్రీలంక Sri Lanka
అభ్యర్థనలు
Contributors
Blog
Log in
యాదృచ్ఛిక పదం
A
Type in English or తెలుగు
ఉత్తరాంధ్ర
రాయలసీమ
తెలంగాణ
కోస్తా
Karnataka
Malaysia
Tamilnadu
Odissa
Srilanka
లేదా యాదృచ్ఛిక పదాన్ని చూడండి
గ తో మొదలయ్యే పదాలు
74 పదాలు
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
క
గ
ఘ
చ
జ
ట
డ
ఢ
త
ద
ధ
న
ప
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
గంజరం
· ganjaram
గోమూత్రం
చిత్తూరు
గంటలకారు
· gantalakaru
నిప్పులు ఆర్పే ఫైరుఇంజిను. (గోదావరి జిల్లాలో)
గంటె
· gante
గరిటె
గంటెన్ను
· gantennu
బలంగా ఉండటం
తూర్పుగోదావరి
గందికి
· gandiki
గాబరా
♥ 2
బొబ్బిలి
గంప్పా
· gamppa
చిల్లీ తిట్లు
పశ్చిమగోదావరి
గచ్చు
· gachchu
అబద్ధం
చిత్తూరు
గచ్చు
· gachchu
సిమెంటు నేల, floor
♥ 1
జగిత్యాల నిజామాబాద్ జిల్లాలు
గజస్తంభం
· gajastambham
ధ్వజస్తంభం
తూర్పుగోదావరి
గట్లంక
· gatlanka
పొలంలో గటు
గడెమాను
· gademanu
తలుపుకు లోపలి నుంచి అడ్డంగా పెట్టే గడియ
♥ 1
గడ్డకు తీయించు
· gaddaku tiyinchu
బయటకు తీయించు
♥ 1
అనంతపురం
గడ్డపార
· gaddapara
గునపం
♥ 1
చిత్తూరు
గదులు పెట్టి
· gadulu petti
పోపుల పెట్టే
తూర్పుగోదావరి
గద్ద
· gadda
చిన్న పిల్ల
♥ 3
తెలంగాణ
గబాన
· gabana
త్వరగా ( నెల్లూరులో) , గబాల్న, గబుక్కున
♥ 1
నెల్లూరు
గబాల్ని
· gabalni
బేగ
తూర్పుగోదావరి
గబుకున
· gabukuna
వెంటనే
♥ 1
తూర్పుగోదావరి
గబుక్కున
· gabukkuna
సడెన్ గా
తూర్పుగోదావరి
గమ్మున
· gammuna
త్వరగా/ వేగంగా (విజయనగరం)
♥ 4
ఉత్తరాంధ్ర
గరం గరం
· garam garam
కొచ్చి పచ్చ
తూర్పుగోదావరి
గరందాలు
· garandalu
ఆంగ్లంలో 'ఆక్విడక్టు' కు మనవాళ్ళు(పండితులు కాదు ) పెట్టిన పేరు అనగా ఒక నీటి కాలువ వాగును కాని, పల్లపు ప్రాంతాన్ని దాటవలసివస్తే, నిర్మించే కట్టడమును గరండాలు
♥ 1
ప్రకాశం జిల్లా
గరాణ
· garana
ఇగో
తూర్పుగోదావరి
గరే కుండ
· gare kunda
ఇత్తడి కుండ
♥ 1
ఉత్తరాంధ్ర
గవ్వర
· gavvara
లైటు కలర్
తూర్పుగోదావరి
గసి
· gasi
వేపి లేదా కాల్చి వండుతున్నప్పుడు, నెయ్యి లాంటివి కాస్తున్నప్పుడు ఏర్పడే మాడు
♥ 1
ఉభయ గోదావరి
గాంధారి వాన
· gandhari vana
కంటికి ఎదురుగా ఏదీ కనపడనంత వర్షం కురిస్తే దాన్ని గాంధారి వాన అంటారు.
రాయలసీమ
గాడిద
· gadida
తిట్లు
గాడిద చాకిరి
· gadida chakiri
నెను చాలా పని చేస్తున్నాను
పశ్చిమగోదావరి
గాడు
· gadu
పెంకితనం
తూర్పుగోదావరి
గాడు
· gadu
పొగరు
తూర్పుగోదావరి
గాబు
· gabu
నీళ్ళు పట్టే పెద్ద బిందె. (ఎప్పుడో అటక ఎక్కేసింది, మళ్ళీ ఈమధ్యన మంగళ స్నానాలకి కనపడుతోంది)
♥ 4
గోదావరి
గాబు
· gabu
దుమ్ము, ధూళి
చిత్తూరు
గాబు
· gabu
దుమ్ము
♥ 1
చిత్తూరు
గాబుదీత
· gabudita
వరిసేనులో కలుపు తీయడం
♥ 1
శ్రీకాకుళం
గాయదేరు
· gayaderu
స్ట్రాంగ్
తూర్పుగోదావరి
గారాబం
· garabam
జాగ్రత్తగా
తూర్పుగోదావరి
గాలి తిరుగుడు
· gali tirugudu
పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరగడం, Roaming around with friends for fun with no aim. On Airforce duty.
గాసగాడు
· gasagadu
జీతగాడు. వ్యవసాయ కుటుంబాలలో సంవత్సర జీతానికి పనిచేసే వారు. జీతం తో పాటు భోజనం , బట్టలు బట్టలు కూడా ఇస్తారు.
♥ 8
రాయలసీమ
గింతంత
· gintanta
కొంచెం
♥ 2
తెలంగాణ
గిడుగు
· gidugu
కాడ లేని గొడుగు.
♥ 6
ఉత్తరాంధ్ర
గిరి గీయడం
· giri giyadam
నెల మీద గీత గీయడం. సామెత: గిరి గీసుకుని కూర్చోకూడదు : కొంచం పట్టు వదిలి కొత్త పోకడలను అలవాటు చేసుకోవడం.
గిర్రలు
· girralu
బండి చక్రాలు
♥ 4
తెలంగాణ
గీకేత్తు
· gikettu
పిల్లలు గీ పెట్టడం ..
konaseema
గీర
· gira
బలుపు, ఆటిట్యూడ్ అన్న అర్ధం లో వాడుతారు
♥ 2
బొబ్బిలి
గుంజిగాడు
· gunjigadu
తిట్టు
కోనసీమ
గుంట
· gunta
ఆడపిల్ల (కళింగాంధ్రలో)
గుంట
· gunta
పిల్ల
♥ 1
గుంట, గుంటడు, గుంటలు
· gunta guntadu guntalu
చిన్న పిల్ల, చిన్న పిల్లాడు, చిన్న పిల్లలు అన్న అర్ధం లో
ఉత్తరాంధ్ర
గుండ
· gunda
పొడి
♥ 1
బొబ్బిలి
గుండ
· gunda
పొడి
♥ 1
గుండాట
· gundata
ఆరు పాచికలతో ఆడే జూదపు ఆట. సంక్రాంతి బరుల్లో ఎక్కువ కనపడుతుంది.
గుట్టు చప్పుడు
· guttu chappudu
యెవరికి తెలియకుండా
పశ్చిమగోదావరి
గుడ్డం
· guddam
కయ్యి, చేను, మడి వంటి అర్థం
♥ 1
చిత్తూరు
గుణార్థం
· gunartham
పునాది
♥ 1
చిత్తూరు
గుత్తంగా
· guttanga
చిక్కగా
♥ 1
తూర్పుగోదావరి
గుత్తంగా
· guttanga
చిక్కగా
పశ్చిమగోదావరి
గుదిబండ
· gudibanda
చాలా పెద్ద కష్టతరమైన పని. లిటరల్: అల్లరి పిల్లలకు/దూడలకు/ ఖైదీ లకు శిక్షించటానికి లేదా నిర్బందించటానికి కట్టే బరువైన కొయ్య/ రాయి.
గుల్లిది
· gullidi
చిన్నది, చిన్న కూతురు
♥ 1
కడప జిల్లా
గూద
· guda
కడుపు/ పొట్ట
♥ 9
ఉత్తరాంధ్ర
గూదోడు
· gudodu
చిన్న పిల్లవాడు (కొన్ని గోదావరి ప్రాంతాల్లో)
గెజువు
· gejuvu
దవడ
♥ 1
బొబ్బిలి
గెజేరు దాక
· gejeru daka
అన్నం గంజి వపెగిన్నె
తూర్పుగోదావరి
గెడి
· gedi
లోపల వేసే గొళ్ళెం
♥ 1
చిత్తూరు
గేనం
· genam
బుద్ధి
తూర్పుగోదావరి
గేరు
· geru
కళ్ళు తిరగడం
సూర్యాపేట
గొజ్జు
· gojju
పచ్చి పులుసు లేదా పచ్చడి లేదా చట్నీ
♥ 1
చిత్తూరు
గోకడం
· gokadam
మచ్చిక చేసుకోవడం, పొగడటం, పైవాళ్ళతో తియ్యగా మాట్లాడటం
♥ 1
తెలంగాణ
గోనిగుడ్డ
· gonigudda
గోపి సంచి
గోనిసంచె
· gonisanche
ధాన్యం పట్టే చంచే
తూర్పుగోదావరి
గోపీచందనం
· gopichandanam
పసుపు రంగులో ఒక ఛాయ. యెల్లో Ochre
కోనసీమ
గోరింక
· gorinka
నున్నగా
తూర్పుగోదావరి
గోవాకు
· govaku
గోంగూర
♥ 2
రాయలసీమ
గ్యారెంట్రీ
· gyarentri
Gaurantee
♥ 1
గోదావరి
×
Add New Word Yaasa
Press Ctrl + Q to swtich between Telugu and English while typing.
Please enter a word and the definitions of a Yaasa on
Yaasalu.com
and join the others in preserving our telugu heritage.
Add the definition of the slang word/idiom.
Add the etymology of the slang word/idiom that you know of.
Add some usage cases for the slang word/idiom.
In the boxes above, link to other words with square brackets. For example, [[ఐసరభజజ ]] will become
ఐసరభజజ
.
Slang of
Me and my Friends use it
Parents use it
GrandParents use it
Formal use. Books/TV
Archaic
Please select a GIF or a picture. Should be less than 2 MB.
Contact Us..
×
How can we make this page better
మీ పదం జోడించబడింది. Your word is Submitted.
ధన్యవాదాలు / Thank you / నెనర్లు