Type in English or తెలుగు

చ తో మొదలయ్యే పదాలు

50 పదాలు
చక్క పెట్టు కోవాలి · chakka pettu kovali పని చేయాలి తూర్పుగోదావరి చటాక్ · chatak ౫౦ యాభై గ్రాములు ♥ 1తెలంగాణ చటుక్కున · chatukkuna తొందరగా తూర్పుగోదావరి చతాఇంపు · chataimpu ఏదో ఒకటి చేయాలి తూర్పుగోదావరి చదండిగా · chadandiga సరదాగా తూర్పుగోదావరి చదికాలి · chadikali మసాళ నూరేది తూర్పుగోదావరి చనువుగా · chanuvuga దగ్గరగా చల్ల కవ్వం · challa kavvam పెరుగు చిలికే ది తూర్పుగోదావరి చవి · chavi రుచి, సవి తెలంగాణ చాంతాడు · chantadu చాలా పొడవైన ♥ 1 చాదింపు · chadimpu తిట్లు తూర్పుగోదావరి చామియాన · chamiyana పెద్ద క్లాత్ తూర్పుగోదావరి చిక్కం · chikkam ఎద్దు లేదా దున్నపోతు పొలం పని చేసేటప్పుడు పంటను తినకుండా మూతికి కట్టే అస్త్రం చిక్కుబాటు · chikkubatu సంక్లిష్ట స్థితి/complex situation ♥ 1రాయలసీమ చిగతెగ · chigatega పొగడ్త తూర్పుగోదావరి చిడెం, చిడాలు · chidem chidalu మొటిమ, మొటిమలు చిత్తూరు చిత్తప్ప · chittappa చిన్నాయన ♥ 18 చిమిడి · chimidi మెత్తగా తూర్పుగోదావరి చిమ్మడం · chimmadam చీపురు తో తుడవడం. ( ప్రకాశం, గుంటూరు, నల్గొండ యాసలో ) ♥ 8ప్రకాశం చిలక్కొయ్య · chilakkoyya బట్టలు తగిలించడానికి గోడకి ఉండే కొయ్య. wall hanger mostly for clothes. ♥ 6 చిలుకు (నామవాచకం) · chiluku namavachakam తాళం వేసే గొళ్ళెం ♥ 1చిత్తూరు చిలుము · chilumu తుప్పు ♥ 2చిత్తూరు చిల్లిగవ్వ · chilligavva అతి తక్కువ విలువ గల నాణెం. చిల్లిగవ్వ లేకపోవడం : అస్సలు డబ్బులు లేకపోవడం ♥ 1 చిల్లో బొల్లో · chillo bollo సందడి గా ♥ 1తూర్పుగోదావరి చీటీగలు, సీటీగలు · chitigalu sitigalu దోమలు ♥ 1చిత్తూరు చీనీ · chini పంచదార, చక్కెర ♥ 1శ్రీకాకుళం చీరమీను · chiraminu గోదావరి ప్రాంతంలో ఒక రకం చేప. చుట్టం చూపు · chuttam chupu ఇలా వచ్చి అలా వెళ్ళటం తూర్పుగోదావరి చుట్టుకుదురు · chuttukuduru కుండ లేదా పాత్రలు తొణక కుండా [[కుదురు]] గా ఉండడానికి కింద పెట్టే గుండ్రని వస్తువు. చుడువ · chuduva మిచ్చరు, అటుకులతో చేసే చిరుతిండి. ♥ 1రాయలసీమ చుప్పులు · chuppulu చక్కిలాలు ♥ 5శ్రీకాకుళం చూపెడతా · chupedata చూపిస్తా కోనసీమ చూలింత · chulinta గర్భవతి అయిన స్త్రీ ♥ 1ఉభయ గోదావరి చెండు · chendu బంతి మెదక్ చెడుగుడు · chedugudu కబడ్డీ ఆట తెలుగు లో. చెడ్డ · chedda ఎక్కువ, మంచి చెనిక్కాయలు · chenikkayalu వేరుశెనగలు ♥ 3రాయలసీమ చెనిగి పార · chenigi para మట్టి తీసే ఒక పార ♥ 1చిత్తూరు చెమత్కారం · chematkaram తెలివి గా తూర్పుగోదావరి చెయినాలు · cheyinalu కాళ్ళ పట్టీలు ♥ 1పుంగనూరు చెయ్యి వెయ్యడం · cheyyi veyyadam ఇంకొకరు చేస్తున్న పనిలో సాయం అందించడం. ♥ 2కోస్తా చెలాకు · chelaku అట్లకాడ ♥ 1రాయలసీమ చేంతాడు · chentadu చాల పొడుగైన. నూతి నుంచి నీళ్లు తోడడానికి వాడే తాడు. సామెత: [[కొండవీటి చాంతాడు]]: కొండవీటి కోట కొండల మీద ఉంది. అక్కడ నీటి అవసరాల కోసం కొండల మీద నూతులను తవ్విచారు. అవి లోతుగా ఉండడం వల్ల వాడాల్సిన చాంతాడు కూడా పొందిగ్గా ఉండేవి. అందువల్ల చాలా పొడవుగా ఉన్న వాడిని [[కొండవీటి చాంతాడు]] అంటారు. బజార్ నుంచి తేవాల్సిన సరుకుల లిస్ట్ ఏంటి చాంతాడు అంత ఉంది. చేదస్తం · chedastam చెప్పినదే చెప్పటం తూర్పుగోదావరి చేను , షెను · chenu shenu పొలం Telangana చేయాకు · cheyaku చేయకు, తినకు, ఇలా వద్దు అను పదాలకు కడప యాస. ♥ 1కడప చేవ్రాలు · chevralu సంతకం పాత రోజులలో లేఖలు, దస్తావేజులలో కింద సంతకం పెట్టె చోట పేరు రాసి చేతివ్రాలు అని వ్రాస్తారు. చైగెంటి · chaigenti అన్నం పెట్టుకోవడానికి చెయ్యిలా ఉండే గరిటె ♥ 1 చొక్కా చించేసుకోడం · chokka chinchesukodam ఒకరికోసం ఓవర్ గా దొర్లాడేసి పని చేసి పెట్టెయ్యడం ♥ 1రాజమండ్రి చోడి · chodi రాగులు ( రాయలసీమలో) , తైదలు ( తెలంగాణలో ), సోళ్లు ♥ 5ఉత్తరాంధ్ర