Type in English or తెలుగు

బ తో మొదలయ్యే పదాలు

84 పదాలు
బంగిరితే · bangirite బోర్లా పడితే విశాఖపట్నం బండారం · bandaram లోగుట్టు దాచిన రహస్యం బండారం బయటపడం : అసలు గుట్టు అందరకి తెలియడం. లిటరల్: భాండాగారం, [[బొక్కసం]] భాండాగారం అనే అర్ధం లో కన్నా ఈ మాట లోగుట్టు అనే మాట లోనే ఎక్కువ వినబడుతుంది. బండిఎదు · bandiedu ఎక్కువ పని పశ్చిమగోదావరి బంద బంద · banda banda బురదగా వుంది అనే సమయంలో వాడతారు Konaseema బందా · banda బిళ్ళ, నాణెం ♥ 2చిత్తూరు బందాడటం · bandadatam పాకడం ఒంగోలు బగోని · bagoni వంట పాత్రలు, ♥ 2 బచ్చలు · bachchalu స్నానాల గది ♥ 1 బట్టి · batti కాలువ ♥ 1బొబ్బిలి బడాయి · badayi పొగరు పశ్చిమగోదావరి బడాయి · badayi గొప్పలు తూర్పుగోదావరి బత్తెల · battela నగ్నంగా సంగారెడ్డి బరబాటి · barabati చిక్కుడు జాతిలో ఒక రకం పంట. ఉత్తరాంధ్రలో విరివిగా లభించే కూరగాయ. చూడటానికి బొబ్బర్లు లాగే ఉన్నా, వీటి గింజలు చిన్నవి, బొబ్బర్లవి పెద్దవి. ♥ 2ఉత్తరాంధ్ర బరుకు · baruku గోకడం ♥ 1ఉమ్మడి కర్నూల్ బర్వాత · barvata నగ్నం గా ♥ 1తెలంగాణ బలుపు · balupu వళ్ళుగా బలుబారం · balubaram ఆకలి లేదు పశ్చిమగోదావరి బాంచెన్ · banchen బానిసను ♥ 3తెలంగాణ బాగోతం · bagotam చెప్పిన మాట వినక పోతే తూర్పుగోదావరి బాజత · bajata ఏపని చెప్పిన మాట వినకపోవడం తూర్పుగోదావరి బాడి · badi దుమ్ము, మట్టి, బురద ♥ 2గోదావరి బాప్ప · bappa మేనత్త (గోదావరి జిల్లాల్లో) అత్త ♥ 7గోదావరి బామ · bama తీవ్రమైన కోరిక Source: Mamidi Konaala Meena folk song పెద్దపల్లి బారుకెళ్ళు · barukellu బారుగా వెళ్ళు.. అంటే తిన్నగా వెళ్ళు / go straight అని అర్థం ♥ 1గుంటూరు బారెడు పొద్దెక్కింది · baredu poddekkindi తెల్లవారి పోయి చాలా సేపు అయింది తూర్పుగోదావరి బారెడు పొద్దెక్కింది · baredu poddekkindi ఎక్కువ వేలుతురు తూర్పుగోదావరి బాసాన్లు · basanlu గిన్నెలు సంగారెడ్డి బిడువు · biduvu ఖాళీ సమయం. ♥ 1చిత్తూరు. బిన్నే · binne త్వరగా, తొందరగా ♥ 3 బిరట · birata సీసాలాంటి వాటికి వేసే మూత ♥ 1చిత్తూరు బిరాన · birana తొందరగా మెదక్ బిరాన · birana తొందరగా ♥ 2తెలంగాణ బిరి బిరి · biri biri తొందరగా గుంతకల్లు బిరిన్న · birinna Tondaraga ♥ 3కోలార్ బిరీన · birina తొందరగా గుంతకల్లు బిర్రు · birru గట్టి, గట్టిగా, టైట్(tight) అనే అర్థం కూడా వస్తుంది. ♥ 2పుంగనూరు బిలబిల · bilabila ఎక్కువ తూర్పుగోదావరి బిళ్ళ · billa 1. నాణెము 2. మెడలో ధరించే లాకెట్ ♥ 2కోస్తా బిళ్ళ · billa పంచదారతో చేసే తీపి పదార్థం; చిన్న మిఠాయి; ఆంగ్లంలో క్యాండీ (candy) తూర్పు గోదావరి బిస · bisa ఎక్కువ శ్రీలంక బిస్కెట్టు · biskettu ఎదుటి వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోవడం కోసం మాయ మాట ఎదో ఒకటి చెప్పడం. ♥ 1రాజమండ్రి బిస్సగా · bissaga బలంగా , వేగంగా ♥ 4రాయలసీమ బీగం · bigam తాళం బీగం చెవి = తాళం చెవి ♥ 1కడప బీగం · bigam తాళం బీగం కాయి - తాళం బీగం చెవి - తాళం చెవి బీగాలు - తాళాలు చిత్తూరు బుగులు · bugulu భయము ♥ 1సంగారెడ్డి బుట్టకూర · buttakura క్యాబేజీ మలేషియా బుడ్డలు · buddalu వేరు శెనగ నంద్యాల బురబర · burabara పైకి పొంగడం తూర్పుగోదావరి బురుగు · burugu నురగ ♥ 1చిత్తూరు బులబాటం · bulabatam ఆనందం తూర్పుగోదావరి బువ్వ · buvva అన్నం ♥ 2 బుష్ కోటు · bush kotu ఆశ్చర్యం బుష్ కోటు · bush kotu చాలా బాగున్నచొక్క తూర్పుగోదావరి బెన్నా · benna త్వరగా ♥ 1కడప బెమ · bema Longing కోనసీమ బెరీన · berina త్వరగా ♥ 1ఉమ్మడి కడప బేగ , బేగంగా · bega beganga వేగంగా ♥ 4విశాఖ బేగంగా · beganga వేగంగా ♥ 4విశాఖ బేగా · bega త్వరగా ఉభయ గోదావరి బేగా · bega వేగంగా ♥ 1godavari బేగి · begi వేగంగా, తొందరగా, గబాల ♥ 3బొబ్బిలి బేజారు · bejaru విసుగు, అలసట ♥ 1కడప బేదులు · bedulu విరేచనాలు ♥ 1చిత్తూరు బేదులు · bedulu విరేచనాలు ♥ 1చిత్తూరు బేపి · bepi కుక్క ♥ 3శ్రీకాకుళం బేబు · bebu కుక్క ♥ 1శ్రీకాకుళం బేలా · bela పనికిరాని, బాడ్ situation విజయవాడ బేవార్స్ · bevars పనీ పాటా లేని వాడు . అనాధ అని అసలు అర్ధం. బేసరి · besari ముక్కుకి ఎడమవైపు పెట్టుకునే ఆభరణం. బేస్తవారం · bestavaram గురువారం ( రాయలసీమ, తెలంగాణాలలో ) ♥ 2రాయలసీమ బేస్తారం · bestaram గురువారం ♥ 1పుంగనూరు బొగ్గిలి · boggili బొడ్డు ♥ 1చిత్తూరు బొప్పనం · boppanam గుండు కొట్టించుకొవడం. బొయ్యారం · boyyaram తెలంగాణ యాసలో బొయ్యారం అంటే సొరంగం అని అర్థం... తెలంగాణ బొరుసులు · borusulu తపాళాలు, గిన్నెలు, గలాసులు.. మొత్తంగా కలిపి బొరుసులు (Utensils) అంటారు ♥ 1ఉత్తరాంధ్ర బొలో బొలో · bolo bolo అరుపులు తూర్పుగోదావరి బొల్లి గాలి · bolli gali సరిఅయిన గాలి కాదు తూర్పుగోదావరి బోకులు · bokulu గిన్నెలు (రాయలసీమలో) బోడి బళ్ళ · bodi balla గోడలు లేని స్లాప్ తూర్పుగోదావరి బోణీ · boni దుకాణం తెరిచిన తరువాత అయ్యే మొదటి కొనుగోలు ఉభయ గోదావరి బోధపడిందా · bodhapadinda అర్థం అయ్యిందా బరంపురం బోధపడిందా · bodhapadinda మంచి మాట చెప్పాక తిరిగి "అర్థమైందా" అని అడగటం (ఉత్తరాంధ్ర/ విజయనగరం) ♥ 3ఉత్తరాంధ్ర బోసు · bosu దెబ్బదాకినచోట కలుగు ఉబ్బు, బొప్పి ♥ 1మెదక్ బ్రెమ · brema ఇష్టం ♥ 1చిత్తూరు