Type in English or తెలుగు

ఇ తో మొదలయ్యే పదాలు

21 పదాలు
ఇంటి గుట్టు లంక చేటు · inti guttu lanka chetu ఇంటి విషయాలు బయట వాళ్లకు చెప్పటం ఇంతోటి · intoti చిన్నది ఇగటాలు · igatalu ఆట పట్టించడం, తమాషాలు ♥ 3బొబ్బిలి ఇడి కాయింతం · idi kayintam విడాకులు (ఇవి కోర్టువారు కాదు. ఊరిలో పెద్దమనుషులు, కులపెద్దలు, మధ్యవర్తులు ఏర్పాటుచేసే ఒప్పందాలు) తూర్పు గోదావరి ఇడుపు కాయిదం · idupu kayidam భార్య భర్త వేరుగా ఉండటానికి చేసుకునే ఒప్పందం. ఇది చట్ట బద్ధమైనది కాదు . గ్రామ పెద్దలు లేదా కుల పెద్ద మనుషుల సమక్షంలో చేసుకునే వ్రాత లేదా మాట రూపక ఒప్పందం. కాని legal Divorce కి కూడా ఇదే పదం వాడతాము. ఆంగ్ల భాష ప్రభావం వల్ల Divorce అనే పదం వ్యవహారం లో ఉంది. ♥ 4తెలంగాణ ఇడుపు కాయిదం · idupu kayidam విడాకులు ♥ 1తెలంగాణ ఇడ్డూరం · idduram అచ్చర్యం తూర్పుగోదావరి ఇతం · itam ఇసటం తూర్పుగోదావరి ఇది ఎంత పని · idi enta pani చాలా చిన్నది తూర్పుగోదావరి ఇన్నూరు · innuru 200 రెండు నూర్లు ♥ 3అనంతపురం ఇమ్ములు · immulu రకాలు / Different Things ♥ 2ఉత్తరాంధ్ర ఇరకాటం · irakatam ddd ఇరగడ · iragada వదలి‌ పోయింది తూర్పుగోదావరి ఇరగబాటు & రాలిపోవు · iragabatu ralipovu తలపొగరు One's increased state of indiscipline ♥ 2ఉత్తరాంధ్ర ఇరుడ్డం · iruddam మాట వినక పోవడం. ♥ 1పుంగనూరు ఇరుపెన · irupena దువ్వెన ♥ 1తెలంగాణ ఇలాకా · ilaka సంబంధం ( రాయలసీమలో ) ♥ 5రాయలసీమ ఇలో నారాయణమ్మలా · ilo narayanammala ఒంటరి గా తూర్పుగోదావరి ఇల్లు గుల్ల · illu gulla ఇంట్లో ఉన్నాయి అన్నీ కాలీ చేయటం తూర్పుగోదావరి ఇవతల · ivatala బయట, అవతల ♥ 4చిత్తూరు ఇవరం · ivaram తెలివి లేదు ♥ 1తూర్పుగోదావరి