Type in English or తెలుగు

ఎ తో మొదలయ్యే పదాలు

16 పదాలు
ఎకసెక్కాలు · ekasekkalu పరిహాసం, ఎగతాళి ఎచుచ్చెసంది · echuchchesandi వుశారు తూర్పుగోదావరి ఎటకారం · etakaram వెళాకోలం తూర్పుగోదావరి ఎడుము · edumu వెడల్పు ♥ 1చిత్తూరు ఎత్తి పెట్టు · etti pettu భద్రం చేయటం, పొదుపు చేయటం ♥ 1అనంతపురం ఎత్తిపెట్టు, ఎగబెట్టు. · ettipettu egabettu దాచిపెట్టు రాయలసీమ ఎదర · edara ముందు ♥ 1కృష్ణా ఎనుబోతులు · enubotulu దున్నపోతులు / బర్రె పోతు ♥ 3 ఎనుము · enumu బఱ్ఱె ♥ 1చిత్తూరు ఎరవు · eravu భయం ♥ 1దక్షిణ తమిళనాడు ఎలబారినారు · elabarinaru వెళ్లినారు ♥ 1చిత్తూరు ఎలబారు · elabaru బయలుదేరు ♥ 1చిత్తూరు ఎల్లవారు · ellavaru బయలుదేరు ♥ 2రాయలసీమ ఎల్లి · elli ఎక్కడ ♥ 2రాయలసీమ ఎల్లెంకలపడు · ellenkalapadu become unsuccessful ♥ 2రాయలసీమ ఎసెట్లో · esetlo మరుగుతున్న నీళ్లు తూర్పుగోదావరి