Type in English or తెలుగు

ద తో మొదలయ్యే పదాలు

45 పదాలు
దఁవట · davata అగ్గి, మంట ♥ 2ఉత్తరాంధ్ర దంగుతుంది · dangutundi నోట్లో నలుగుతుంది ♥ 1 దండెం · dandem తీగ పశ్చిమగోదావరి దంపుడు బియ్యం · dampudu biyyam రోకలితో కుంమటం తూర్పుగోదావరి దప్పిక · dappika పొద్దున్న భోజనం (specifically గంజి అన్నం/ చల్దన్నం - గంజిలో రాత్రంతా నానబెట్టిన అన్నం ♥ 1విజయనగరం గ్రామీణం దబాటం · dabatam పెద్ద వర్షం దబ్బలం · dabbalam దబ్బనం, సంచులు కుట్టే పెద్ద సూది. ♥ 1పుంగనూరు దర్వాజు · darvaju తలుపు తూర్పుగోదావరి దస్తీ · dasti Kerchief సంగారెడ్డి దాంపెట్టు · dampettu దాచి పెట్టు. ♥ 1చిత్తూరు దాక · daka కూర వండే గిన్నె తూర్పుగోదావరి దాపరించింది · daparinchindi అడ్డు తూర్పుగోదావరి దాయ · daya ఎత్తుగా తూర్పుగోదావరి దాయ్యల · dayyala నిప్పుల కుంపటి తూర్పుగోదావరి దారపోసావా · daraposava పోగొట్టుకున్నావా ( చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతిలో) ♥ 1చిత్తూరు దారబందం · darabandam గుంమం తూర్పుగోదావరి దారిపొంటి · dariponti దారిపొడుగున/ దారిలో సంగారెడ్డి దారు · daru పదును ♥ 1 దావ · dava దారి ♥ 2చిత్తూరు దావత · davata దాహం ( తూర్పు గోదావరిలో ) దావాద్రి · davadri దాహం దప్పిక గుంటూరు గ్రామీణ దిబ్బ · dibba ఎమీ లేదు తూర్పుగోదావరి దిమ్మ తిరుగు · dimma tirugu అసలు ఏమి అర్ధం కాకుండా బుర్ర పనిచేయకపోవడం. ety: హిందీలో dimaag అంటే బుర్ర. అదే రాను రాను దిమ్మ తిరిగి అయ్యింది. దిమ్మరించు · dimmarinchu ఏదైనా మూత లేకుండా తిరగేసి పారాపోయడం. ♥ 3 దిళ్ళ గలేబులు · dilla galebulu దిండు కవర్లు, pillow covers ♥ 1కృష్ణ దివిటీలు · divitilu దీపావళి రోజు రాత్రి గోగు కాడలకు గుడ్డలు కట్టి వెలిగించి, ఆరిపోయాక నెల మీద కొడతారు . ♥ 3 దుడ్లు · dudlu డబ్బులు ( రాయలసీమ) , లెక్క ♥ 1రాయలసీమ దుడ్లు · dudlu డబ్బులు ♥ 1పుంగనూరు దుసముడి · dusamudi సులభంగా విప్పగలగే ఒక రకమైన ముడి. ఎక్కువ షో లేస్ తో ఆ ముడి వేస్తాం. ♥ 1పుంగనూరు దూగర · dugara దుమ్ము, ధూళి (dust) ♥ 1ఉభయ గోదావరి దూదు దూదు · dudu dudu పిలుపు తూర్పుగోదావరి దూమదూమ · dumaduma కచ్చాపచా ♥ 1పశ్చిమగోదావరి దూరు · duru చాడీలు(ఇది కూడా వాడతారు), నిందలు ♥ 2చిత్తూరు దెవసాలోడు · devasalodu చచ్చినోడా అని తిట్టు . ♥ 1కృష్ణా దేవులాడు · devuladu వెతుకులాడు ♥ 3తెలంగాణ దేశ్ట్ భాగం · desht bhagam అన్నదమ్ముల మధ్య భూమి పంపకాలు చేసేటప్పుడు పెద్ద కొడుక్కి కొంచెం ఎక్కువ భూమి ఇస్తారు.. ఆ అదనంగా ఇచ్చే వంతుని దేశ్ట్ భాగం అంటారు ♥ 1ఉత్తరాంధ్ర దొడ్డ · dodda పెద్దమ్మ బరంపురం దొడ్డ, దొడ్డమ్మ · dodda doddamma పెద్దమ్మ ♥ 2బొబ్బిలి దొడ్డమ్మ · doddamma పెద్దమ్మ ♥ 4ఉత్తరాంధ్ర దొడ్డు · doddu లావు మెదక్ దొన్నకట్టి · donnakatti పెద్ద కట్టె. ♥ 1చిత్తూరు దొబ్బు · dobbu తొయ్యి, నూకు ♥ 1రాయలసీమ దొబ్బుట · dobbuta దొంగిలించుట ♥ 2ఉభయ గోదావరి దోమ గొడుగు · doma godugu సాంప్రదాయం తూర్పుగోదావరి దోసకాయ చెంబు · dosakaya chembu మంచినీళ్ల చెంబు తూర్పుగోదావరి