Type in English or తెలుగు

ర తో మొదలయ్యే పదాలు

20 పదాలు
రంబుడబ్బా · rambudabba పప్పులు దాచే రేకు డబ్బా తూర్పుగోదావరి రక్కెలు · rakkelu అరుపు తూర్పుగోదావరి రాజెయి · rajeyi నిప్పు తూర్పుగోదావరి రాట · rata పందిరి/పాక నిలబడటానికి వేసే కర్ర కోస్తా రాదారి పడవ · radari padava పూర్వం మనుషుల రవాణాకు వాడే పడవ. సాధారణంగా ఓదరిని మనుషులు ఉండి దారి పొడవునా తాళ్లతో లాగుతారు. అడ్డు తప్పుకోవడానికి బూర ఊదుతారు. కోస్తా రామ డోలు · rama dolu ఐదు రోజుల పెళ్లి కి వాయించే డోలు తూర్పుగోదావరి రావిడి · ravidi గోల చిత్తూరు రిక్షా తొక్కేయ్యడం · riksha tokkeyyadam వేరొకరికోసం ఓవర్ గా కష్టపడి మరీ పని చేసి పెట్టెయ్యడం రాజమండ్రి రిల్ల · rilla బొద్దింక ♥ 1పుంగనూరు రివట · rivata సన్నని లిటరల్ : twig , రెమ్మ ♥ 4 రుచ్చిపచ్చి · ruchchipachchi టేస్టు పశ్చిమగోదావరి రుప్పలు · ruppalu తుప్పలు, కంప చెట్ల పొదలు ♥ 1గోదావరి రుప్పా · ruppa అడ్డదిడ్డంగా ♥ 1 రుబ్బురోలు · rubburolu కుర్చునా దగ్గర నుండి లేవక పోవడం తూర్పుగోదావరి రెటమతం · retamatam అందరూ అనేదానికి వ్యతిరేకంగా పెడసరిగా చెప్పడం. రేపు నిలుసి · repu nilusi ఎల్లుండి ♥ 1దక్షిణ తమిళనాడు రేవులో తాడి చెట్టు · revulo tadi chettu చెరువు మధ్యలో చేటు తూర్పుగోదావరి రొంచెం · ronchem కొంచెం ♥ 1చిత్తూరు రొంత · ronta కొంత, కొంచం ♥ 4నెల్లూరు రొంప · rompa జలుబు ♥ 1ఉభయ గోదావరి