Type in English or తెలుగు

అ తో మొదలయ్యే పదాలు

66 పదాలు
అంకటంలేదు · ankatanledu పటు కుదరటం లేదు తూర్పుగోదావరి అంగి · angi చొక్కా తెలంగాణ అంచకరికి · anchakariki కొద్దిసేపు తర్వాత Eg: తర్వాత చేద్దాం అనడానికి అంచకారి చేద్దాం ఇలా ♥ 1గుంతకల్లు అంచికరికి · anchikariki తర్వాత అనంతపురం అంటికాయ · antikaya అరటిపండు ♥ 1చిత్తూరు అంట్లు · antlu వంట గిన్నెలు తూర్పుగోదావరి అంట్లు · antlu వెంగిల గిన్నెలు పశ్చిమగోదావరి అండ · anda అండి ♥ 1చిత్తూరు అంత్రాలు · antralu అంతస్తులు ♥ 2తెలంగాణ అందాదా, అందాజ · andada andaja సుమారు, ఇంచుమించు, ఉజ్జాయింపు, అటుఇటు ♥ 2మెదక్ అంపరం · amparam బేంబేలెత్తిపోవు ♥ 1ఉత్తరాంధ్ర/ విజయనగరం అంబటాల్ల · ambatalla అంబలి తాగేవేళని అంబటాల్ల అని అంటారు ♥ 3రాయలసీమ అంబటి బీరకాయలు, అంబటాల్ల · ambati birakayalu ambatalla నేతిబీరకాయల్ని ‘అంబటి బీరకాయలు’, అంబలి తాగేవేళని అంబటాల్ల అని అంటారు ♥ 3రాయలసీమ అంబటికి, అంబటేళ · ambatiki ambatela మధ్యాహ్నం ♥ 1తెలంగాణ అగోరించేవులే · agorinchevule ఉద్దరించావులే గోదావరి అగ్గవ, అగ్గువ · aggava agguva చౌక ♥ 1కర్నూల్ అగ్గువ · agguva తక్కువ అగ్వ · agva చవక, అగ్గువ (తెలంగాణ, రాయలసీమలలో ) ♥ 1 అచ్చికిచ్చక · achchikichchaka ఒకలా వెక్కిరించటం , సాధారణంగా చంకలు గుద్దుకుంటూ వెక్కిరించటం . అచ్చిన,అచ్చింది · achchinaachchindi వచ్చిన, వచ్చింది ♥ 1కరీంనగర్ అజ · aja జాడ అడపా దడపా · adapa dadapa అప్పుడప్పుడు తూర్పుగోదావరి అడుకుతినటు · adukutinatu ఏమీ బాగోలేదు అడ్డవైతం / అద్దవైతం · addavaitam addavaitam అద్వైతం: అందరూ చేస్తున్న పని కాకుండా వేరేలా వ్యతిరేకంగా చేసినప్పుడు వాడేది ♥ 1 అతి · ati అల్లరి ♥ 1చిత్తూరు అతున్న · atunna వస్తున్న,(coming) ♥ 1తెలంగాణ కరీంనగర్ అత్తం · attam అరటి పండ్ల గుత్తి ♥ 4గోదావరి అత్తారు బతంగా · attaru batanga జాగ్రత్తగా అత్తు పొత్తు · attu pottu కలిసి లేదు ♥ 1తూర్పుగోదావరి అత్తెసరు · attesaru అంతంత మాత్రం. అత్తెసరు · attesaru గంజి లేకుండా అన్నం ఉడికించటానికి సరిపడే నీళ్లు. అత్తెసరు అన్నం: దేవుడికి ప్రసాదం లో గంజి రాకుండా సరిపడే నీళ్లతో వండిన అన్నం. related words: [[ఎసరు]] అత్రగాలం · atragalam జల్లించటం , వడ కట్టడం తెలంగాణ అత్రాసులు, అప్పచులు, అట్లు. · atrasulu appachulu atlu అరిసెలు ♥ 1రాయలసీమ అదిసుత · adisuta అది మొదలు / అప్పట్నుంచి ♥ 1విజయనగరం గ్రామీణం అదుము, · adumu వత్తు ♥ 1చిత్తూరు అద్దుమానం · addumanam నిర్లక్ష్యంగా ఉండడం. జమ్మలమడుగు అనపడం · anapadam నిమజ్జనం ♥ 3ఉత్తరాంధ్ర అనుకు అనుకు గా · anuku anuku ga కొంచెం పలసగా తూర్పుగోదావరి అనుపు · anupu నిమర్జనం ♥ 3ఉత్తరాంధ్ర అనువుగా · anuvuga అనుకూలంగా, జతగా తూర్పుగోదావరి అనేకా · aneka తరువాత ♥ 4చిత్తూరు అన్ను కోడి · annu kodi కేంద్ర కుండా తూర్పుగోదావరి అపక · apaka చిల్లుల గరిటె ♥ 1తూర్పుగోదావరి అప్పటాంచి · appatanchi అప్పటినుండి ♥ 1కోస్తా అబ్బడం · abbadam జాగ్రత్తగా తూర్పుగోదావరి అబ్బరం · abbaram జాగ్రత్తగా తూర్పుగోదావరి అబ్బురంగా · abburanga ఆశ్చర్యంగా గోదావరి అముకు · amuku నొక్కు, నొక్కడం ♥ 1చిత్తూరు అమ్మిడిగా · ammidiga దగ్గర గా ♥ 3నెల్లూరు అమ్మిడిగా · ammidiga In the presence of. అయినూరు · ayinuru 500 (అనంతపురం) అయిదు నూర్లు ఇన్నూరు = 200 ; మున్నూరు = ౩౦౦ ; నన్నూరు = 400 ♥ 1అనంతపురం అరట్లు · aratlu పిచ్చాపాటీ చిత్తూరు అరువు · aruvu శుభ్రం ♥ 1చిత్తూరు అరేక్కమాల్ · arekkamal ఒకే రేటుకు చాలా సరుకులు ఉండే దుకాణం అర్ర · arra గది ♥ 2 అర్సుకునుడు · arsukunudu మర్యాద చేయుట (తెలంగాణలో ) అలాయించి · alayinchi కావాలని మెదక్ అల్లాటప్పా · allatappa మాట మీద నిలబడని, పనికిమాలిన ఎటిమాలజీ: ఇది తోలుబొమ్మలాటలో ఒక పాత్ర. సాధారణంగా ఎవరైనా అల్లరి చిల్లరిగా ఉండి , నమ్మకం పెట్టుకోలేని విధంగా ఉంటే ఆ వ్యక్తిని అల్లాటప్పా మనిషి అంటారు. అలాంటి పనులని అల్లాటప్పా పనులు అంటారు. ♥ 1 అవ లీలగా · ava lilaga తేలికగా ♥ 1తూర్పుగోదావరి అవతారం · avataram అలంకారం, వేషం, వస్త్రధారణను ఉద్దేశించి వ్యంగ్యార్థంలో వాడే పదం ♥ 1కోస్తా అవిది · avidi కష్టం తూర్పుగోదావరి అవుతుఖాన · avutukhana స్నానానికి వాడే నీళ్ల తొట్టి. ♥ 1రాయలసీమ అవుపడతలెవ్వు · avupadatalevvu కనపడట్లేదు వరంగల్లు అవ్వ బువ్వ కాడు · avva buvva kadu ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేవాడు. తెలంగాణ అస్కు · asku కాలక్షేపం తూర్పుగోదావరి అహం · aham గర్వం ♥ 1తూర్పుగోదావరి