Type in English or తెలుగు

మ తో మొదలయ్యే పదాలు

89 పదాలు
మంచి పుస్తకాలూ చదువుతారా · manchi pustakalu chaduvutara మంచి పుస్తకాలూ చదువుతారా మండగొలుసు · mandagolusu bracelet ♥ 2ఉత్తరాంధ్ర మండువా · manduva పెద్ద ఇల్లు తూర్పుగోదావరి మందకోడు · mandakodu డల్ గా తూర్పుగోదావరి మందల · mandala విషయం, సంగతి ( నెల్లూరులో ) నెల్లూరు మంది · mandi జనం పశ్చిమగోదావరి మక్కెన్లు · makkenlu మొక్కజొన్న ♥ 1సంగారెడ్డి మచ్చినీళ్ళు · machchinillu త్రాగే నీరు తూర్పుగోదావరి మచ్చుగా · machchuga చాలా, ఎక్కువగా ♥ 5నంద్యాల మచ్చులు · machchulu చాలా ఎక్కువ ♥ 1ఉమ్మడి కర్నూల్ మటాష్ · matash పూర్తిగా నాశనం అవ్వడం. మట్టడం · mattadam దేనినైన కాలు తో తక్కడం ♥ 28ఉత్తరాంధ్ర మట్టసంగా · mattasanga సరిగ్గా, clear/straight గా, calm గా/ప్రశాంతంగా. ♥ 1 మడే · made మరి ♥ 1చిత్తూరు మడేలు · madelu చాకలి ♥ 1గోదావరి మతాబు · matabu ఒక సుతను పట్టుకుని, రెండో సుత వెలిగిస్తే పగటి వెలుగు కాంతితో వెలిగే దీపావళి వత్తి. మతికి · matiki గుర్తుకు, జ్ఞప్తికి, యాదికి రాయలసీమ మదించాలి · madinchali కలపాలి తూర్పుగోదావరి మనగపెటు · managapetu పడుకోపెటు తూర్పుగోదావరి మనుగు · manugu పడుకో తూర్పుగోదావరి మన్నాడు · mannadu ఎల్లుండి చిత్తూరు మబ్బుల · mabbula సూర్యోదయానికి పూర్వము తెలంగాణ మయం · mayam ఎక్కువ, చాలా ♥ 4ప్రకాశం మయంగా · mayanga మధ్యలో (తూర్పు గోదావరిలో) ♥ 1తూర్పు గోదావరి మయాన · mayana మధ్యన, మధ్యలో ♥ 2తూర్పు గోదావరి మరదాపు · maradapu రెండో పంట, చెరుకు ఒకసారి కోసేసిన తర్వాత, మొదల్ల నుంచి వచ్చే రెండో పంట. కొత్తగా నాటనవసరం లేదు. ♥ 1చిత్తూరు మర్నాడు, మొన్నాడు · marnadu monnadu ఎల్లుండి, రేపు తర్వాత రోజు ♥ 1రాయలసీమ మలమల · malamala ఆకలి తూర్పుగోదావరి మలాస · malasa మస్తుగా, చాలా ♥ 1సంగారెడ్డి మలిగించు · maliginchu వెలిగించు ♥ 1చిత్తూరు మలిగించు · maliginchu వెలిగించు ♥ 1చిత్తూరు మసలకే · masalake తెల్లవార జామునే ♥ 12హోసూరు తమిళనాడు మసి గుండ · masi gunda వంట గిన్నెలు దించే క్లాత్ తూర్పుగోదావరి మసి గుండా · masi gunda పొయ్యి దగ్గర వాడే గుండా తూర్పుగోదావరి మసుపు · masupu ఆకాశం మబ్బు కమ్మటం ♥ 1ఉత్తరాంధ్ర మస్కుల · maskula తెల్లవారు జామున సంగారెడ్డి మస్తు · mastu చాల , ఎక్కువ ♥ 1Telangana మాగన్ · magan తేలికపాటి నిద్ర తూర్పుగోదావరి మాటకారి · matakari తెలివైన పశ్చిమగోదావరి మాడము · madamu అల్ప పీడనం ♥ 1చిత్తూరు మాతింగమ్మ · matingamma పని చెయ్యకుండా ఊరంతా తిరిగేవాళ్ళని. గోదావరి మాదాకవలం · madakavalam కొంచం అన్నంపెటండీ తూర్పుగోదావరి మాదాకోళం · madakolam ఇంటింటికీ తిరిగి తినగా మిగిలిన అన్నాన్ని అడుక్కోవడం. ( భిక్షాటకుల మాండలీకము) ♥ 1 మానార్తి · manarti గొప్ప, గొప్పతనం నిజామాబాద్. మాపటికి · mapatiki రాత్రికి (కృష్ణా జిల్లాలో మాపిటికి) ♥ 1 మామిడి ముట్టు · mamidi muttu మామిడి టెంక చిత్తూరు మాలస · malasa చాలా, ఎక్కువ, బాగా ♥ 1జగిత్యాల నిజామాబాద్ జిల్లాలు మాలోకం · malokam ఇబ్బంది మావుటేల · mavutela మాపటి వేళ, సాయంత్రం ♥ 1చిత్తూరు మాసిపెట్టి · masipetti మురికి బట్టలు తూర్పుగోదావరి మాసూవ్వులు · masuvvulu చుబ్రం తూర్పుగోదావరి మిటమటలు · mitamatalu అడవీడి తూర్పుగోదావరి మిట్ట మధ్యాహ్నం అయింది · mitta madhyahnam ayindi మధ్యాహ్నం తూర్పుగోదావరి మిడిసిపాటు · midisipatu ఎక్కువ ప్రాధాన్యత తూర్పుగోదావరి మిత్తి · mitti వడ్డీ తెలంగాణ మిత్తి · mitti వడ్డీ తెలంగాణ మిరిగుడ్లు · mirigudlu పెద్ద పెద్ద కళ్ళు తూర్పుగోదావరి మీంద · minda "మీద" లేదా "పై" ♥ 1దక్షిణ తమిళనాడు ముంజూరు · munjuru తాటాకు పూరిళ్ళు లోనికి ప్రవేశించే ప్రదేశం ♥ 1విజయనగరం గ్రామీణం ముంత · munta భోజనం తూర్పుగోదావరి ముంత గిన్నె · munta ginne ఒకే గిన్నెలో అన్నం, కూర, పచ్చడి పెట్టటం తూర్పుగోదావరి ముంతకొచ్చారు · muntakochcharu భోజనాలు తీసుకెళ్లడానికి..( క్యారేజీలు) ముందటి · mundati చివరిగా గడచిన (కాలం). (ముందటి వారం, ముందటి నెల, ...) ♥ 1ఉభయ గోదావరి ముక్కుపుల్ల · mukkupulla ముక్కుపుడక చిత్తూరు ముగొటం · mugotam ముగ్గు వేసేది తూర్పుగోదావరి ముచ్చి · muchchi పాలి తీను కవరు / chocolate కవరు ఉత్తరాంధ్ర ముడి కాళ్ళు · mudi kallu దగ్గర గా ముత్తెమంత · muttemanta కొంచెం తెలంగాణ మునుం · munum వరుస తెలంగాణ మున్నూరు · munnuru 300 ♥ 2అనంతపురం ములికి · muliki మేకు చిత్తూరు ముసగజొన్న · musagajonna మొక్కజొన్న ♥ 2చిత్తూరు ముసాబు · musabu తుఫాను వర్షాలు ♥ 1తూర్పు గోదావరి మెట్టు · mettu కాలికి వేసుకునే చెప్పు ( అనంతపురం, కడపలలో) అనంతపురం మెత్త · metta దిండు , తలగడ ♥ 1తెలంగాణ మెరుగు · merugu Better కోనసీమ మెరువని · meruvani ఊరేగింపు చిత్తూరు మెల్లా · mella పడి, అరుగు మేయ్ · mey రేయ్ అనే పదానికి స్త్రీ వాచకం. ♥ 1చిత్తూరు మొగులు · mogulu మేఘాలు ♥ 2సంగారెడ్డి మొడుకు · moduku మూల ♥ 1చిత్తూరు మొన్న · monna నిన్న కు ముందు రోజు . day before yesterday. మొయ్య · moyya దగ్గరగా (Too close) ♥ 2చీపురుపల్లి మొరుమ్ · morum గరుగు పశ్చిమగోదావరి మొర్రి · morri మిగిలిన ముక్క/ Balance pie piece ♥ 1విజయనగరం మోటా · mota ఎద్దులతో బావిలో నీళ్లు బయటకు తీసి సేద్యం చెయ్యడానికి వాడే ఒక పాత్ర (మీడియం సైజు కంటైనర్) ♥ 1 మోటు · motu చూడడానికి మొరటుగా ఉండడం. unrefined. ♥ 4కోస్తా మోడం · modam ఆకాశం మొబ్బు కమ్మింది ♥ 14నంద్యాల మోపు · mopu ఏర్పాటు చేయడం గోదావరి