Type in English or తెలుగు

జ తో మొదలయ్యే పదాలు

35 పదాలు
జంబాలమ్మ · jambalamma తింగరి తూర్పుగోదావరి జకముక · jakamuka నిప్పు పుట్టించడానికి వాడే పనిముట్టు. పాత రోజుల్లో లైటర్. జగిలేడు · jagiledu షడ్రకుడు ♥ 1 జజొ ఒళ్ళు · jajo ollu మెత్తగా తూర్పుగోదావరి జడి పడింది · jadi padindi కొంచెం వర్షం పడింది ♥ 1తూర్పుగోదావరి జలాట · jalata స్నానం గది ♥ 1 జల్జారు · jaljaru స్నానపు గది ♥ 2రాయలసీమ జల్జి · jalji నిమజ్జనం ♥ 1చిత్తూరు జల్ధీ · jaldhi తొందరగా , వెంటనే ♥ 2 జల్లి · jalli నిమజ్జనం ♥ 1మొరసునాడు జల్లిమూకిడి · jallimukidi చిల్లుల పళ్ళెం తూర్పుగోదావరి జవురు · javuru చెరుకు గడను మొదళ్లో నరికాక, గడ చుట్టూ వున్న ఎండుటాకులను కొడవలితో తీసేయడం ఎదైనా చిన్న కొమ్మను చెట్టునుంచి నరికాక దాని చుట్టూ వున్న ఆకులను కొడవలితో తీసేయడం. పెన్సిల్ నీ షార్పెనర్ తో జవురుతాం. ♥ 1చిత్తూరు జాంకులు · jankulu మాటి మాటికి కడప జాంకులు · jankulu మాటిమాటికి ♥ 1ప్రొద్దుటూరు కడప జాంకులు · jankulu మాటిమాటికి అని అర్ధం ♥ 4రాయలసీమ జాంకులు, పొద్దునూకులు · jankulu poddunukulu అస్తమానం, చాలాసార్లు, ప్రతిసారి ♥ 1కడప జాగీరు · jagiru సొత్తు జాగీలం · jagilam సాఫీగా, అడ్డు లేకుండా. ♥ 1 జాము పొద్దెకింది · jamu poddekindi తెల్లారింది konaseema జాయిగా · jayiga మెల్లగా, నెమ్మదిగా కోనసీమ జాలాడి · jaladi స్నానపు గది, bathroom ♥ 1రాయలసీమ జాలిగం · jaligam బద్దకం ఉత్తర తెలంగాణ జావ ఓళ్ళు · java ollu మెత్తగా తూర్పుగోదావరి జాస్తి · jasti ఎక్కువ ♥ 1కడప జిక్కాట · jikkata ఇప్పటి తమిళనాడులోని దిగువ కొంగునాడు తావున (పాత కోయంబత్తూరు జిల్లా), మాదిగవారు కనుబరిచే అపురూపమైన అడుగుల కళ జిక్కాట. ♥ 1తమిళనాడు జినుగులు · jinugulu ఒక రకమైన బీన్స్ పంట. బొబ్బర్లు లాంటిది. ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దులో దొరికే కాయగూర. జివ్వ · jivva బలం తూర్పుగోదావరి జుండ్ర కోతులు · jundra kotulu ఎర్ర చీమలు, చెట్లలో పుట్టలు కట్టుకుని వుంటాయి పుంగనూరు జుబ్బా · jubba మగవారు ధరించే ఎగువ వస్త్రము, బనీను ♥ 1ఉభయ గోదావరి జెండా పండగ · jenda pandaga స్వాతంత్ర్య దినోత్సవం, ♥ 1చిత్తూరు జేజమ్మ · jejamma నానమ్మకు అమ్మ జేజి · jeji అవ్వ, దేవత ♥ 1రాయలసీమ జేజి · jeji నానమ్మ ♥ 1 జోగు · jogu తూలుట ♥ 1తూర్పుగోదావరి జోబు, జోబీ · jobu jobi జేబు ♥ 2కోస్తా