Type in English or తెలుగు

క తో మొదలయ్యే పదాలు

113 పదాలు
కంచుడు · kanchudu ముకుడు, కడాయి జగిత్యాల తెలంగాణ కంచుడు · kanchudu ముకుడు, కడాయి జగిత్యాల తెలంగాణ కంచుడు · kanchudu మూకుడు ♥ 24నెల్లూరు కంప్పరం · kampparam చిరాగ్గా తూర్పుగోదావరి కక్క · kakka చిన్న పిల్లల భాషలో మాంసం కూర. (ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో) కచ్చా · kachcha చీర పైకి దోపటం తూర్పుగోదావరి కచ్చి · kachchi ఊరికి ఊరికే గొడవ పడే పిల్లలను గూర్చి చెప్పే పదం ♥ 1చిత్తూరు కటీఫ్ · katiph చిన్నపిల్లల మధ్య పేచీలొస్తే, స్నేహానికి పెట్టే తాత్కాలిక సెలవు. కట్క · katka మీట, స్విచ్చు తెలంగాణ కట్టురాడు · katturadu పశువుల్ని త్రాడు తో కట్టే కర్ర తూర్పుగోదావరి జిల్లా కడ! · kada మాటకుమాటలో అదే చివరి మాట/చూపు/వినుడు అని లేదా ఎవరి దారి వాళ్ళది అని చెప్పడానికి కడ! అంటారు ♥ 1రాయలసీమ కడవ · kadava కుండ తెలంగాణ కడసారం · kadasaram రావటం లేదు తూర్పుగోదావరి కడి · kadi కూడు ♥ 1చిత్తూరు కడుగు · kadugu బియ్యం నీళ్ళు తూర్పుగోదావరి కనమాయి · kanamayi మిగతావి ( కోనసీమలో) గోదావరి కమాను · kamanu ప్రవేశ ద్వారం మును కాని, వంపు గా ఉన్న కట్టడము ♥ 1ప్రకాశం జిల్లా కమ్మకట్టడం · kammakattadam వేళాకోళం చేయడం. (ఉత్తరాంధ్రలో) ♥ 1 కరగాని · karagani నిజమేకాని సంగారెడ్డి కరబూజ · karabuja Watermelon ♥ 1జగిత్యాల కరిపించు · karipinchu అతికించు ♥ 1చిత్తూరు కర్ర · karra చాలా తెల్లాలు వున్నాయి. ముగ్గు, సోగ, మరక ♥ 1చిత్తూరు కలకప్పలు · kalakappalu Tadpoles, తోక కప్పలు ♥ 2చిత్తూరు కలతిగటం · kalatigatam ఎక్కువ చారులు తిరగటం తూ కలిమింద · kaliminda కండవ చేప, కోమటి సంచులు, squid కోస్తా కలివిడిగా · kalividiga సరదాగా తూర్పుగోదావరి కల్మషం · kalmasham ప్లేనుగా తూర్పుగోదావరి కవంగం · kavangam గరాటు ♥ 1 కవలం · kavalam భోజనం తూర్పుగోదావరి కసురు · kasuru అరవడం, తిట్టడం ♥ 2చిత్తూరు కసువు · kasuvu చెత్త ♥ 1కడప కసువు · kasuvu చెత్త అనంతపురం కసువు · kasuvu గడ్డి ♥ 1పుంగనూరు కసువు నూకడం · kasuvu nukadam ఇల్లు ఊడవడం ♥ 2అనంతపురం కాంట · kanta పిన్నీసు ♥ 1 కాఇద · kaida పాట పశ్చిమగోదావరి కాకమ్మ కథలు · kakamma kathalu కల్పించిన కట్టు కథలు. ♥ 1 కాకిబొడ్డు · kakiboddu ఒక రకం పుట్టగొడుగు. గోరింటాకు ఎర్రగా పండటానికి ఇది వేసి రుబ్బుతారు. కోనసీమ కాగు · kagu కడవ ♥ 1కడప కాట కలిసిపోవడం · kata kalisipovadam తప్పిపొవడం ( కరీం నగరు, జాగిత్యాలలలో ) కాటా · kata బరువు కొలిచే యంత్రం: తూకం, త్రాసు ♥ 1ఉభయ గోదావరి కాడ · kada వద్ద, దగ్గర, వైపు (ప్రాంతంలో) ♥ 1తూర్పు గోదావరి కాత · kata దొంగా పోలీస్ ఆటలో పంటలు వేసాక దొంగ గా మిగిలే చివరి వ్యక్తి. కానూరు · kanuru తెలంగాణ యాసలో అబద్ధం అని అర్థం తెలంగాణ కాపు గారు · kapu garu వానర్ తూర్పుగోదావరి కాయ · kaya సీసా (బాటిల్) ♥ 1ఉభయ గోదావరి కాయించేతాది · kayinchetadi తనకి తానే అనుకుంటాది ♥ 1తూర్పుగోదావరి కారెడ్డం · kareddam వ్యంగ్యం ♥ 1ఉత్తర తెలంగాణ కాలేరు · kaleru కాలేరు అంటే పట్నం అని తెలంగాణ యాసలో అర్థం తెలంగాణ కాళ్ళు, చేతులు · kallu chetulu కంగారు వచ్చింది తూర్పుగోదావరి కాస · kasa సొంత ♥ 2తెలంగాణ కాసి · kasi వైపు ♥ 1విజయనగరం గ్రామీణం కికిర్స్ · kikirs పుల్లుగా పశ్చిమగోదావరి కితకితలు · kitakitalu చక్కిలిగింతలు ♥ 1ఉభయ గోదావరి కితవరి · kitavari తెలివిగా మోసం చేసే వాళ్ళు అని (శ్రీకాకుళం గ్రామీణం) శ్రీకాకుళం గ్రామీణం కిమ్మనడం · kimmanadam ఏమీ మట్లాడకుండా ఉండడం. ♥ 1 కిలం · kilam లవనం ♥ 1తూర్పుగోదావరి కిలాలు · kilalu చేపలు తూర్పుగోదావరి కీలేరు · kileru చెరువు కింద వుండే సాగుభూమి/ఆయకట్టు ♥ 1పుంగనూరు కుంపటి · kumpati పొయ్యి తూర్పుగోదావరి కుంపటి · kumpati గొడవలు తూర్పుగోదావరి కుడాలు · kudalu కుడుములు ♥ 1పశ్చిమగోదావరి కుడితి · kuditi గంజి పశ్చిమగోదావరి కుడుక · kuduka ఎండిన కొబ్బరి ♥ 1 కుడుపుతాను · kuduputanu తినిపిస్తాను బరంపురం కుతిక · kutika గొంతు , పీక ♥ 1Telangana కుదార్తెం · kudartem తీరికగా తెలంగాణ కుదార్థం · kudartham నిమ్మళం, విడుపు, తీరిక, ప్రశాంతత ♥ 1తెలంగాణ కుదురు · kuduru నిలకడగా ఉండడం. Be stable ( as a person) , settle. ♥ 1 కునంబట్టు · kunambattu గుర్తుబట్టు ♥ 4సంగారెడ్డి కుప్పిగంతులు · kuppigantulu అల్లరి చిల్లరిగా ఎగరడం. literal : kids play where they jump like a monkey. కుమ్మక్కై · kummakkai కలిసిపోవడం ♥ 1తూర్పుగోదావరి కురాకు · kuraku మాంసాహారం ♥ 1అనంతపురము కురాకు · kuraku నీసు కూర, Nonveg ♥ 3అనంతపురం కుసేపు · kusepu కొంచెం సేపు, కొంచెం సమయం ♥ 3కృష్ణ కూకో · kuko కుర్చో మలేషియా కూటిక్కాయ · kutikkaya కుంకుడు కాయ ♥ 2చిత్తూరు కూడబలుక్కుని · kudabalukkuni ముందుగానే అనుకుని తూర్పుగోదావరి కూడా · kuda తో పాటుగా, తోడుగా ♥ 1ఉభయ గోదావరి కూడు · kudu అన్నం ( మలేషియా తెలుగులో ) భోజనం ( ఆంధ్రప్రదేశ్ లో ) మలేషియా కూడు కుప్ప అంబలి తేనె · kudu kuppa ambali tene "జరగని పని", "కుదరదు", "అయ్యే పని కాదు" అన్న అర్ధం లొ వాడతారు ♥ 3బొబ్బిలి కూత్ కూత్ · kut kut రా రా తూర్పుగోదావరి కూనిరాగం · kuniragam కూనలమ్మ రాగం కూనిరాగం · kuniragam లోపల లోపల చిన్నగా పెదాలు కదలకుండా పదాలు లేకుండా పాడుకొనే పాట. కూరాటి కుండ · kurati kunda మట్టి కుండ తూర్పుగోదావరి కూర్పాట్లు · kurpatlu ఆవలింతలు ♥ 1తెలంగాణ కూసం · kusam స్తంభం ♥ 1చిత్తూరు కెరమెటు · kerametu కాన్ మెంటు పశ్చిమగోదావరి కేడి · kedi మోసగాడు. దొంగ ( literal meaning) కేళిక · kelika వీధి నాటకం ♥ 1హోసూరు కొండ ఎక్కింది · konda ekkindi ఆరిపోయింది పశ్చిమగోదావరి కొండబో · kondabo తీసుకుపో కొండవీటి చాంతాడు · kondaviti chantadu చాలా బాగా పొడవైన ♥ 1 కొండవో · kondavo తీసుకునిపో ♥ 4రాయలసీమ కొండవోయిన · kondavoyina వెంట తీసుకెళ్ళిన ♥ 3నిజామాబాద్ కొండెక్కడం · kondekkadam తప్పడం, జరగక పోవడం ♥ 1గోదావరి కొండోని · kondoni తీసుకొని రాయలసీమ కొంప మునిగి పోతుంన్నాయ · kompa munigi potunnnaya కంగారు కంగారుగా తూర్పుగోదావరి కొట్టు · kottu అంగడి - షాప్ ♥ 1కోస్తా కొడవలి · kodavali గడ్డికోశేది తూర్పుగోదావరి కొన్నొద్దులు · konnoddulu కొన్ని రోజులు మెదక్ కొప్పేడు పండు · koppedu pandu Papaya జగిత్యాల కొమ్ము చెంబు · kommu chembu పిల్లలకు పాలు పట్టించే చెంబు. ఈ పాత్రకు ఒక పక్కన పైకి సొడుచుకు వచ్చే గొట్టం ఉంటుంది. దానిద్వారా కొరపోకుండా పిల్లలు పాలు తాగుతారు. ♥ 1గుంటూరు. . ప్రకాశం జిల్లాల మధ్య ప్రాంతం కొరవా · korava మిగిలిన/ మిగతా ♥ 1 కొలగారం · kolagaram ధాన్యం కొనుగోలు తూర్పుగోదావరి కొల్ల · kolla ఎక్కువ, అధికం ♥ 2రాయలసీమ కొస్సెగా, కొశ్శెగా · kossega koshshega పదునుగా, కోయడానికి అనుకువుగా ♥ 22మెదక్ కోక · koka చీర ( గ్రామీణ ప్రాంతాల్లో ) కోన్ కిస్కా · kon kiska ఊరూ పేరూ లేదని వెక్కిరింత ♥ 1 కోన్‌కిస్కా · konkiska ఊరూ పేరూ లేదని వెక్కిరింత. కోబలి · kobali పొలికేక అనంతపురం కౌకులి · kaukuli ఇబ్బంది ♥ 4బొబ్బిలి కౌసు · kausu మాంసాహారం ♥ 1చిత్తూరు