యాసలు
తెలుగు జాతి మనది
ప్రాంతాలు
ఉత్తరాంధ్ర
శ్రీకాకుళం
విజయనగరం
బొబ్బిలి
కోస్తా
గోదావరి
కృష్ణ
నెల్లూరు
తెలంగాణ
మెదక్
సంగారెడ్డి
జగిత్యాల
నాగర్ కర్నూలు
రాయలసీమ
చిత్తూరు
నంద్యాల
కడప
అనంతపురం
తమిళనాడు
హోసూరు Hosuru
సేలం Selam
ఒడిశా
బరంపురం Barampuram
కర్ణాటక
కోలార్ Kolar
పావుగడ Paavugada
మలేషియా Malaysia
శ్రీలంక Sri Lanka
అభ్యర్థనలు
Contributors
Blog
Log in
యాదృచ్ఛిక పదం
A
Type in English or తెలుగు
ఉత్తరాంధ్ర
రాయలసీమ
తెలంగాణ
కోస్తా
Karnataka
Malaysia
Tamilnadu
Odissa
Srilanka
లేదా యాదృచ్ఛిక పదాన్ని చూడండి
న తో మొదలయ్యే పదాలు
45 పదాలు
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
క
గ
ఘ
చ
జ
ట
డ
ఢ
త
ద
ధ
న
ప
బ
భ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
నంజరి
· nanjari
నీసు కూర, Nonveg
అనంతపురం గ్రామీణ
నంజు
· nanju
ఏదైనా వంటకం తినేటప్పుడు మధ్యమధ్యలో రుచి మారడానికి పక్కన పెట్టుకుని తినే మరొక వంటకం. పెరుగన్నం లోకి అరటిపండు నంజు విన్నానుగాని మామిడికాయ నుంజు నిన్నే చూస్తున్నా.
నన్నూరు
· nannuru
400
♥ 3
అనంతపురం
నయం
· nayam
బాగు అవ్వడం , కోలుకోవడం
♥ 1
Telangana
నర్తాట
· nartata
లోకులు/ ప్రజలు
నల్లపూస అయిపోవడం
· nallapusa ayipovadam
ఎవరైనా తెలిసినవారు కొన్ని రోజులగా కనబడకుండా ఉంటే
♥ 3
గోదావరి
నవ్వ
· navva
దురద
♥ 1
చిత్తూరు
నవ్వ
· navva
దురద
♥ 2
చిత్తూరు
నా గలుగా
· na galuga
ఒక తిట్టు. ఎక్కువ ఆడవారు వాడుతారు. గొల్లికాయి అంటే యోని. గొల్లికాయ్ కాస్తా గలుగా అయింది.
♥ 1
చిత్తూరు
నా బట్టా
· na batta
ఒక తిట్టు. బట్ట అంటే ఇక్కడ శానిటరీ ప్యాడ్.
♥ 1
చిత్తూరు
నాగా పెట్టడం
· naga pettadam
పనికి రాని రోజు. Out Of Office.
♥ 2
గోదావరి
నాటు
· natu
indigenous, desi, తెలుగు మాట్లాడే ప్రాంతాలకు సంబంధించిన
నాడివైన
· nadivaina
నాణ్యమైన
♥ 1
ఉత్తరాంధ్ర
నాడు
· nadu
రోజు (ఫార్శీ), దినం (సంస్కృతం)
కోనసీమ
నానయ్య
· nanayya
నాన్న కి నాన్న
బరంపురం
నానిచి
· nanichi
సరిగా ఉడకదు
తూర్పుగోదావరి
నాన్చడం
· nanchadam
భయం లేదా మొహమాటం వల్ల చెప్పే విషయం సూటిగా వినబడేలా కాకుండా మెల్లిగా తడబడుతూ, సాగదీస్తూ చెప్పడం.
♥ 2
ఉభయ గోదావరి
నావల్ల కాదు
· navalla kadu
చేయలేను
తూర్పుగోదావరి
నిండునాడు
· nindunadu
పౌర్ణమి
♥ 1
శ్రీలంక
నింబ కుసుమ బక్షన
· nimba kusuma bakshana
ఉగాది పచ్చడి
తూర్పుగోదావరి
నిట్రాడ
· nitrada
చుట్టిల్లు మధ్యలో ఇళ్లు నిలవడానికి వేసిన కొయ్య స్తంభం
♥ 1
నిబ్బరం
· nibbaram
నేరుగా , తిన్నగా , straightway
♥ 2
గోదావరి
నిబ్బరంగా
· nibbaranga
తిన్నగా, Straightgaa
కోనసీమ
నిబ్బా
· nibba
సరైన అవగాహన లేకుండా చిన్న వయసులోనే వయసుకి సరిపోని పనులు చేసేవాడు.
♥ 1
ఇంటర్నెట్
నిబ్బి
· nibbi
సరైన అవగాహన లేకుండా చిన్న వయసులోనే వయసుకి సరిపోని పనులు చేసే అమ్మాయి.
ఇంటర్నెట్
నిమ్మలం
· nimmalam
చీకూ చింతా లేకుండా
జమ్మలమడుగు
నిమ్మళం
· nimmalam
నెమ్మది, మందకొడితనం
ఉభయ గోదావరి
నిమ్మళం
· nimmalam
నిదానం
♥ 1
ఉత్తరాంధ్ర
నిమ్మళంగా
· nimmalanga
నిదానంగా
నిరా
· nira
కనీసం/ బొత్తిగా
♥ 1
ఉత్తరాంధ్ర
నిరుడు
· nirudu
పోయిన సంవత్సరం
చిత్తూరు
నిరుడు
· nirudu
క్రిందటి సంవత్సరం, గడచిన సంవత్సరం
♥ 1
ఉభయ గోదావరి
నిరుడు
· nirudu
గత సంవత్సరం, పోయిన ఏడాది . last year.
నీ పాసుగుల
· ni pasugula
ఒక ఊత పదం
♥ 1
రాయలసీమ
నీళ్ళు తోడాను
· nillu todanu
వేడి నీళ్లు చన్నీళ్ళు కలిపి నీళ్ళు
తూర్పుగోదావరి
నుకటం
· nukatam
ఊడ్వటం
♥ 1
తెలంగాణ
నూకడం
· nukadam
తోయడం, చెత్త తోయడం
♥ 1
కడప
నూకు
· nuku
చెత్త ఊడవడం .
♥ 2
అనంతపురం
నూకు
· nuku
చిన్న చిన్న వస్తువులు దొంగిలించడం.
♥ 1
గుంటూరు
నూన్నాన చేయుట
· nunnana cheyuta
పెరుగన్నం/మజ్జిగన్నం లోకి పులుసు నంచుకోవడానికి అన్నం ముద్ద చేతిలోకి తీసుకుని, బొటనవేలితో చిన్న గొయ్యి తవ్వడం. (చాలా అరుదైన పదం)
♥ 3
తూర్పు గోదావరి
నెండ
· nenda
మంచి గా
తూర్పుగోదావరి
నెతుకు
· netuku
వెతకడం, to search or find something
గోదావరి
నెర్రలు
· nerralu
ఎక్కువ పగుళ్లు .
నెలుకు
· neluku
వెతుకు, నెతుకు
కోనసీమ
నేలపాలు
· nelapalu
ఏదైనా కింద జారిపడి ఉపయోగం లేకుండా అవ్వడం.
×
Add New Word Yaasa
Press Ctrl + Q to swtich between Telugu and English while typing.
Please enter a word and the definitions of a Yaasa on
Yaasalu.com
and join the others in preserving our telugu heritage.
Add the definition of the slang word/idiom.
Add the etymology of the slang word/idiom that you know of.
Add some usage cases for the slang word/idiom.
In the boxes above, link to other words with square brackets. For example, [[ఐసరభజజ ]] will become
ఐసరభజజ
.
Slang of
Me and my Friends use it
Parents use it
GrandParents use it
Formal use. Books/TV
Archaic
Please select a GIF or a picture. Should be less than 2 MB.
Contact Us..
×
How can we make this page better
మీ పదం జోడించబడింది. Your word is Submitted.
ధన్యవాదాలు / Thank you / నెనర్లు